మనిషి మెదడులో అమర్చిన ఇంప్లాంట్ పనిచేస్తోందోచ్‌

ప్రపంచ కుబేరుడు ఎలోన్‌ మస్క్‌ కు చెందిన కంపెనీ న్యూరాలింక్‌ పక్షవాతానికి గురైన ఓ యువకుడి జీవితంలో కొత్త ఆశలను చిగురింపజేసింది. నోలాండ్ అర్బా అనే యువకుడి మెదడులో విజయవంతంగా చిప్‌ అమర్చడం ద్వారా అతని చేతులు పనిచేయకపోయినా కేవలం మెదడులోని ఆలోచనలతోనే అతను కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించేలా చేసింది. తద్వారా మనిషి మెదడులో ఇంప్లాంట్ అమర్చిన తొలి సంస్థగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

మనిషి మెదడులో అమర్చిన ఇంప్లాంట్ పనిచేస్తోందోచ్‌

|

Updated on: May 23, 2024 | 1:56 PM

ప్రపంచ కుబేరుడు ఎలోన్‌ మస్క్‌ కు చెందిన కంపెనీ న్యూరాలింక్‌ పక్షవాతానికి గురైన ఓ యువకుడి జీవితంలో కొత్త ఆశలను చిగురింపజేసింది. నోలాండ్ అర్బా అనే యువకుడి మెదడులో విజయవంతంగా చిప్‌ అమర్చడం ద్వారా అతని చేతులు పనిచేయకపోయినా కేవలం మెదడులోని ఆలోచనలతోనే అతను కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించేలా చేసింది. తద్వారా మనిషి మెదడులో ఇంప్లాంట్ అమర్చిన తొలి సంస్థగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎలాన్ మస్క్ స్వయంగా నెటిజన్లతో షేర్‌ చేశారు. తన సొంత సంస్థ ‘ఎక్స్’లో వీడియోను పోస్ట్ చేశారు. తన అనుభవాలను నోలాండ్ తాజాగా ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో పంచుకున్నాడు. 2016లో సమ్మర్‌ క్యాప్‌ కౌన్సిలర్‌గా పనిచేసే సమయంలో నోలాండ్‌ అర్బా టెక్సాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని వెన్నెముక విరగడంతో పక్షవాతానికి గురయ్యాడు. అప్పటి నుంచి వీల్‌ ఛైర్‌కే పరిమితమయ్యాడు. మెడ కింది భాగం వరకు చచ్చుపడిపోవడంతో నోలాండ్ చేతులు, కాళ్లు పనిచేయక ఏ పనీ చేసుకోలేకపోయాడు. అయితే మానవ మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చే ప్రయోగాలు చేస్తోన్న న్యూరాలింక్‌ ఈ ఏడాది మార్చిలో నోలాండ్‌ అర్బా పుర్రెలో ఓ భాగాన్ని రోబో శస్ర్త చికిత్స ద్వారా తొలగించింది. అందులో మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న ఎన్‌1 అనే చిప్‌ను అమర్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరంగల్ లో చీరకట్టులో స్పోర్ట్స్ బైక్ పై దూసుకెళ్లిన యువతి

గర్ల్ ఫ్రెండ్ ను ఒళ్లో కూర్చోబెట్టుకొని బైక్ పై యువకుడి స్టంట్

మీరు కరోనా బాధితులా ?? అయితే.. మీ గుండె పైలం !!

ఆ మహిళ పొట్టలో రాళ్లు కాదు.. రాళ్ల గుట్టే ఉంది

నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. పెరిగిన చికెన్‌ ధర

Follow us
Latest Articles
గులాబీ మొక్కను ఇంట్లో ఎక్కడ పెంచుకోవాలనో నియమాలున్నాయని తెలుసా
గులాబీ మొక్కను ఇంట్లో ఎక్కడ పెంచుకోవాలనో నియమాలున్నాయని తెలుసా
ఇప్పుడు ఇదో ట్రెండ్.. భారత కుబేరులను యూఏఈ పిలుస్తోంది..!
ఇప్పుడు ఇదో ట్రెండ్.. భారత కుబేరులను యూఏఈ పిలుస్తోంది..!
పోలవరం లెక్క తేల్చేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ
పోలవరం లెక్క తేల్చేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ
అనుకోకుండా మింగిన చూయింగ్ గమ్ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
అనుకోకుండా మింగిన చూయింగ్ గమ్ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
సినిమా ప్రమోషన్స్‏కు డబ్బులు లేవు.. పేకమేడలు హీరో..
సినిమా ప్రమోషన్స్‏కు డబ్బులు లేవు.. పేకమేడలు హీరో..
ముంచుకొస్తున్న ముప్పు.. చుక్క నీటి కోసం గుక్క పెట్టక తప్పదా..?
ముంచుకొస్తున్న ముప్పు.. చుక్క నీటి కోసం గుక్క పెట్టక తప్పదా..?
ఓటీటీలోకి హారర్ కామెడీ మూవీ..
ఓటీటీలోకి హారర్ కామెడీ మూవీ..
రెడ్ యాపిల్, గ్రీన్ యాపిల్..మధుమేహులకు ఏది ఎక్కువ మేలు చేస్తుంది?
రెడ్ యాపిల్, గ్రీన్ యాపిల్..మధుమేహులకు ఏది ఎక్కువ మేలు చేస్తుంది?
కాలాష్టమి రోజున ఈ పరిహారాలు చేస్తే శివయ్య అనుగ్రహం మీ సొంతం
కాలాష్టమి రోజున ఈ పరిహారాలు చేస్తే శివయ్య అనుగ్రహం మీ సొంతం
జాబిల్లికి ఆవలివైపు నుంచి మట్టి, శిథిలాలను తీసుకొచ్చిన చాంగే-6
జాబిల్లికి ఆవలివైపు నుంచి మట్టి, శిథిలాలను తీసుకొచ్చిన చాంగే-6