ChatGPT: ఇక చాలు.. నేనేమీ చెప్పను.. మొండికేస్తున్న చాట్‌జీపీటీ
చ్చీరావడంతోనే కృత్రిమ మేధ AI రంగంలో సంచలనాలకు చిరునామాగా మారిన చాట్‌జీపీటీ ఇప్పుడు మొండికేస్తోంది. అడిగినదానికి సరైన సమాచారం ఇవ్వకుండా పొడి పొడిగా సమాధానమిస్తోంది. ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే వేరే చోట ప్రయత్నించండి అంటోంది. ఇంకొన్ని ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వను’ అన్న సందేశాలను కూడా పంపిస్తున్నది. దీంతో ఏఐ చాట్‌బోట్ వైఖరిపై పలువురు యూజర్లు మండిపడుతూ మాతృసంస్థ ఓపెన్ AI కి ఫిర్యాదులు చేశారు.
వచ్చీరావడంతోనే కృత్రిమ మేధ AI రంగంలో సంచలనాలకు చిరునామాగా మారిన చాట్‌జీపీటీ ఇప్పుడు మొండికేస్తోంది. అడిగినదానికి సరైన సమాచారం ఇవ్వకుండా పొడి పొడిగా సమాధానమిస్తోంది. ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే వేరే చోట ప్రయత్నించండి అంటోంది. ఇంకొన్ని ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వను’ అన్న సందేశాలను కూడా పంపిస్తున్నది. దీంతో ఏఐ చాట్‌బోట్ వైఖరిపై పలువురు యూజర్లు మండిపడుతూ మాతృసంస్థ ఓపెన్ AI కి ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన నిర్వాహకులు గత నవంబర్ నుంచి చాట్‌బోట్‌ను అప్‌డేట్ చేయలేదని, అందుకే, అలాంటి సమాధానాలు రావొచ్చని చెబుతున్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అతిపెద్ద వజ్రాల భవనం చూశారా ?? వీడియో ఇదిగో
HanuMan: దిమ్మతిరిగేలా చేస్తున్న హనుమాన్ ట్రైలర్
Kotabommali PS: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోటబొమ్మాళి…
క్లియర్ కట్ విన్నర్ ప్రభాస్ !! పాపం కదా.. షారుఖ్ !!
Animal: ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నయా రికార్డ్ క్రియేట్ చేసిన యానిమల్
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

