HanuMan: దిమ్మతిరిగేలా చేస్తున్న హనుమాన్ ట్రైలర్
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో సినిమాలు చేసి ఆతర్వాత హీరోగా మారాడు తేజ సర్జ. సమంత, నందిని రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన తేజ.. ఆ తర్వాత జాంబీ రెడ్డితో హీరోగా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ హనుమాన్ సినిమా చేస్తున్నాడు.
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో సినిమాలు చేసి ఆతర్వాత హీరోగా మారాడు తేజ సర్జ. సమంత, నందిని రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన తేజ.. ఆ తర్వాత జాంబీ రెడ్డితో హీరోగా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ హనుమాన్ సినిమా చేస్తున్నాడు. చేయడమే కాదు తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్‌తో.. ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయాడు. దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటున్నాడు. ప్రశాంత్ వర్మ మొదటి నుంచి ప్రయోగాత్మక సినిమాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక ఇప్పుడు తేజ తో కలిసి హను-మాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మొదటి నుంచి ఈ సినిమా పై క్యూరియాసిటీ క్రియేట్ అయ్యేలా చేస్తూ వచ్చారు టీమ్. ఇక ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్తో ఈ సినిమా పై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kotabommali PS: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోటబొమ్మాళి…
క్లియర్ కట్ విన్నర్ ప్రభాస్ !! పాపం కదా.. షారుఖ్ !!
Animal: ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నయా రికార్డ్ క్రియేట్ చేసిన యానిమల్
Anupama Parameswaran: మేకర్స్‌కు షాకిచ్చిన అనుపమ.. ఏమాత్రం తగ్గట్లేగా..
Pallavi Prashanth: రైతు బిడ్డకు బంపర్ ఆఫర్ … లక్కులో పడ్డాడుపో…
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

