Pallavi Prashanth: రైతు బిడ్డకు బంపర్ ఆఫర్ … లక్కులో పడ్డాడుపో…
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పేరు మార్మోగిపోతోంది. బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ విజేతగా నిలిచిన అతనికి ఎక్కడా వెళ్లినా సాదర స్వాగతం లభిస్తోంది. అభిమానులు పూలవర్షం కురిపిస్తూ రైతు బిడ్డకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో స్వగ్రామానికి చేరుకున్న పల్లవి ప్రశాంత్‌కు అక్కడ ఘన స్వాగతం లభించింది. తనకు గిఫ్ట్ గా వచ్చిన కారులో స్వగ్రామానికి పయనమైన పల్లవి ప్రశాంత్ రోడ్డు వెంట అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పేరు మార్మోగిపోతోంది. బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ విజేతగా నిలిచిన అతనికి ఎక్కడా వెళ్లినా సాదర స్వాగతం లభిస్తోంది. అభిమానులు పూలవర్షం కురిపిస్తూ రైతు బిడ్డకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో స్వగ్రామానికి చేరుకున్న పల్లవి ప్రశాంత్‌కు అక్కడ ఘన స్వాగతం లభించింది. తనకు గిఫ్ట్ గా వచ్చిన కారులో స్వగ్రామానికి పయనమైన పల్లవి ప్రశాంత్ రోడ్డు వెంట అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు. తన బిగ్ బాస్ టైటిల్ ట్రోఫీని చూపిస్తూ సిద్దిపేట జిల్లాలని కోల్గురు చేరుకున్నాడు. ఇక బిగ్ బాస్ టైటిల్ విజేతగా నిలవడం ద్వారా పల్లవి ప్రశాంత్ మొత్తం 35 లక్షల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు. అలాగే ఖరీదైన డైమండ్ నెక్లెస్, మారుతి బ్రీజా కారును కూడా గిఫ్ట్‌గా అందుకున్నాడు. ఇప్పుడు వీటికి అదనంగా మరో ఖరీదైన బహుమతి పల్లవి ప్రశాంత్ అందుకున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షోలో విజేతగా నిలిచినందుకు గానూ ఎస్ ఆర్కే ఇన్‌ఫ్రా డెవపర్స్ సంస్థ ప్రతినిధులు రైతు బిడ్డకు 20 లక్షలు విలువ చేసే ప్లాట్ ని బహుమతిగా ప్రకటించారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహేష్‌తో నటించిన ఈ బుడ్డోడు.. ఇప్పుడో స్టార్ హీరో తెలుసా ??
CPI Narayana: బిగ్ బాస్ షో నిర్వాహకులపై నారాయణ సీరియస్
Prince Yawar: సూట్‌కేస్.. ఎందుకు తీసుకున్నావ్ ?? దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన యావర్
దావుద్‌తో దిగిన ఒక్క ఫోటో.. ఈ హీరోయిన్ కెరీర్‌ను ముంచేసింది..
Extra Ordinary Man: ఓటీటీలోకి నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

