Prince Yawar: సూట్‌కేస్.. ఎందుకు తీసుకున్నావ్ ?? దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన యావర్
బిగ్ బాస్ హడావిడి ముగిసిపోయింది. సీజన్ సెవన్ లో ఎవరు విన్నర్ అవుతారా అని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూశారు. ఎట్టకేలకు బిగ్ బాస్ 7 అయిపొయింది. అందరూ అనుకున్నట్టే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ ట్రోఫీ కోసం హౌస్ మేట్స్ అంతా గట్టిగానే ప్రయత్నించారు. అర్జున్, శివాజీ, యావర్, అమర్ దీప్ , ప్రియాంక, ప్రశాంత్ టాప్ 6గా నిలవగా అర్జున్, ప్రియాంక ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు.
బిగ్ బాస్ హడావిడి ముగిసిపోయింది. సీజన్ సెవన్ లో ఎవరు విన్నర్ అవుతారా అని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూశారు. ఎట్టకేలకు బిగ్ బాస్ 7 అయిపొయింది. అందరూ అనుకున్నట్టే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ ట్రోఫీ కోసం హౌస్ మేట్స్ అంతా గట్టిగానే ప్రయత్నించారు. అర్జున్, శివాజీ, యావర్, అమర్ దీప్ , ప్రియాంక, ప్రశాంత్ టాప్ 6గా నిలవగా అర్జున్, ప్రియాంక ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఆతర్వాత యావర్ 15లక్షల సూట్ కేస్ తో బయటకు వచ్చేశాడు. అయితే కొంతమంది యావర్ సూట్ కేసుతో బయటకు రావడం కరెక్ట్ అంటుంటే.. మరికొంతమంది లాస్ట్ వరకు ఉండాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ గురించి యావర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసిన యావర్ బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్నాడు. గీతూ రాయల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో యావర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నాకు నా ఫ్యామిలీనే ముఖ్యం.. నేను నా ఫ్యామిలీ కోసమే 15 లక్షల సూట్‌కేస్ తీసుకుని వచ్చేశా.. టైటిల్ గెలవడమనేది పెద్ద విషయం కాదు అని చెప్పాడుయావర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దావుద్‌తో దిగిన ఒక్క ఫోటో.. ఈ హీరోయిన్ కెరీర్‌ను ముంచేసింది..
Extra Ordinary Man: ఓటీటీలోకి నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

