మహేష్‌తో నటించిన ఈ బుడ్డోడు.. ఇప్పుడో స్టార్ హీరో తెలుసా ??
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. అంతేకాదు స్టార్ హీరో అయినప్పటికీ మహేష్ బాబు ఎన్నో ప్రయోగాత్మకమైన సినిమాల్లో నటించి మెప్పించాడు. అలా తన కెరీర్ మిడిల్లోనే... నాని సినిమా చేసి... చిన్న పిల్లాడిలా నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు ఎస్జే సూర్య. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ పాత్రలో నటించిన కుర్రాడు గుర్తున్నాడా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. అంతేకాదు స్టార్ హీరో అయినప్పటికీ మహేష్ బాబు ఎన్నో ప్రయోగాత్మకమైన సినిమాల్లో నటించి మెప్పించాడు. అలా తన కెరీర్ మిడిల్లోనే… నాని సినిమా చేసి… చిన్న పిల్లాడిలా నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు ఎస్జే సూర్య. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ పాత్రలో నటించిన కుర్రాడు గుర్తున్నాడా..? స్క్రీన్ పై ఉన్న ఫొటోలో మహేష్ బాబుతో ఉన్న ఆ కుర్రాడు ఇప్పుడు ఓ క్రేజీ హీరో.. అతను మరెవరో కాదు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా. ఎస్ ! రీసెంట్‌గా గల్లా అశోక్ హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ‘హీరో’ సినిమాతో అశోక్ ఇండస్ట్రీలొకి ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CPI Narayana: బిగ్ బాస్ షో నిర్వాహకులపై నారాయణ సీరియస్
Prince Yawar: సూట్‌కేస్.. ఎందుకు తీసుకున్నావ్ ?? దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన యావర్
దావుద్‌తో దిగిన ఒక్క ఫోటో.. ఈ హీరోయిన్ కెరీర్‌ను ముంచేసింది..
Extra Ordinary Man: ఓటీటీలోకి నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు
డెంటల్ డాక్టర్‌కు ఫేస్బుక్లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!
కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము

