ముంబైలోని మహాలక్ష్మి ఆలయాన్ని చెర్రీ దంపతులు ప్రత్యేక పూజలు
రామ్ చరణ్ - ఉపాసన దంపతులు పాప క్లిన్ కారాతో కలిసి ముంబైలోని మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు. పాపకు ఆర్నెళ్లు కంప్లీట్ అవ్వడంతో.. గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు.. వారికి ఆశీర్వచనాలు అందించారు. ఈ జంట ఆలయాన్ని సందర్శించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
RRR స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు పాప క్లిన్ కారాతో కలిసి ముంబైలోని మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు. పాపకు ఆర్నెళ్లు కంప్లీట్ అవ్వడంతో.. గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు.. వారికి ఆశీర్వచనాలు అందించారు. ఈ సయయంలో కూడా పాప ఫేస్ కనిపించకుండా వారు జాగ్రత్తపడ్డారు. ఈ సంవత్సరం జూన్ 20 న చెర్రీ – ఉపాసన దంపతులకు ఉపాసన జన్మించింది. రామ్ చరణ్, ఉపాసనల నిశ్చితార్థం డిసెంబర్ 11, 2011 న హైదరాబాద్‌లో జరిగింది. జూన్ 14, 2012న వివాహ బంధంతో వారు ఒక్కటయ్యారు.
RRR వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

