Kotabommali PS: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోటబొమ్మాళి…
సీనియర్ హీరో శ్రీకాంత్ చాలా రోజుల తర్వాత మెయిన్ లీడ్‌లో నటించిన చిత్రం కోట బొమ్మాళి పీఎస్. మలయాళ బ్లాక్ బస్టర్ నాయట్టు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, శివాజీ రాజశేఖర్, రాహుల్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 24న థియేటర్లలో విడుదలైన కోట బొమ్మాళి పీఎస్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆసక్తికరమైన కథ, కథనాలు, , గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో కోట బొమ్మాళి పీఎస్‌కు మంచి ఆదరణే వచ్చింది.
సీనియర్ హీరో శ్రీకాంత్ చాలా రోజుల తర్వాత మెయిన్ లీడ్‌లో నటించిన చిత్రం కోట బొమ్మాళి పీఎస్. మలయాళ బ్లాక్ బస్టర్ నాయట్టు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, శివాజీ రాజశేఖర్, రాహుల్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 24న థియేటర్లలో విడుదలైన కోట బొమ్మాళి పీఎస్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆసక్తికరమైన కథ, కథనాలు, , గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో కోట బొమ్మాళి పీఎస్‌కు మంచి ఆదరణే వచ్చింది. ముఖ్యంగా శ్రీకాంత్ కు చాలా రోజుల తర్వాత ఓ మంచి సాలిడ్ హిట్ దొరికింది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న కోట బొమ్మాళి పీఎస్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్లియర్ కట్ విన్నర్ ప్రభాస్ !! పాపం కదా.. షారుఖ్ !!
Animal: ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నయా రికార్డ్ క్రియేట్ చేసిన యానిమల్
Anupama Parameswaran: మేకర్స్‌కు షాకిచ్చిన అనుపమ.. ఏమాత్రం తగ్గట్లేగా..
Pallavi Prashanth: రైతు బిడ్డకు బంపర్ ఆఫర్ … లక్కులో పడ్డాడుపో…
మహేష్‌తో నటించిన ఈ బుడ్డోడు.. ఇప్పుడో స్టార్ హీరో తెలుసా ??
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

