Anupama Parameswaran: మేకర్స్‌కు షాకిచ్చిన అనుపమ.. ఏమాత్రం తగ్గట్లేగా..
మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ లో హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. అలాంటివారిలో వయ్యారి భామ అనుపమ పరమేశ్వరన్ ఒకరు.. మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆతర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ.
మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ లో హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. అలాంటివారిలో వయ్యారి భామ అనుపమ పరమేశ్వరన్ ఒకరు.. మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆతర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గ రాణిస్తున్న ఈ బ్యూటీ… ఇప్పుడు గేర్ చేంజ్ చేశారట. ఇక సినిమాల విషయంలో అనుపమ చాలా జాగ్రత్తగా ఉంటుంది. కథల ఎంపికలో ఆచి తూచి అడుగులేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సిద్ధు జొన్నలగడ్డతో కలిసి డీజే టిల్లు 2 సినిమా చేస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించిందట అనుపమ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pallavi Prashanth: రైతు బిడ్డకు బంపర్ ఆఫర్ … లక్కులో పడ్డాడుపో…
మహేష్‌తో నటించిన ఈ బుడ్డోడు.. ఇప్పుడో స్టార్ హీరో తెలుసా ??
CPI Narayana: బిగ్ బాస్ షో నిర్వాహకులపై నారాయణ సీరియస్
Prince Yawar: సూట్‌కేస్.. ఎందుకు తీసుకున్నావ్ ?? దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన యావర్
దావుద్‌తో దిగిన ఒక్క ఫోటో.. ఈ హీరోయిన్ కెరీర్‌ను ముంచేసింది..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

