క్లియర్ కట్ విన్నర్ ప్రభాస్ !! పాపం కదా.. షారుఖ్ !!
ఈ క్రిస్మస్ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ జరగనుంది. షారుఖ్ ఖాన్ నటించిన డంకీ డిసెంబర్ 21న, ప్రభాస్ నటించిన సలార్ డిసెంబర్ 22 .. అంటే ఒక్క రోజు గ్యాప్ లో విడుదలవుతున్నాయి. దీంతో ఫస్ట్ డే ఈ రెండు సినిమాలు ఎన్ని కోట్లు వసూళ్లను రాబడతాయనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే ఈ రెండు సినిమాల పై భారీ ఎక్స్ పెట్టేషన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇక రిలీజ్ డేట్స్ దగ్గర పడుతుండటంతో సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.
ఈ క్రిస్మస్ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ జరగనుంది. షారుఖ్ ఖాన్ నటించిన డంకీ డిసెంబర్ 21న, ప్రభాస్ నటించిన సలార్ డిసెంబర్ 22 .. అంటే ఒక్క రోజు గ్యాప్ లో విడుదలవుతున్నాయి. దీంతో ఫస్ట్ డే ఈ రెండు సినిమాలు ఎన్ని కోట్లు వసూళ్లను రాబడతాయనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే ఈ రెండు సినిమాల పై భారీ ఎక్స్ పెట్టేషన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇక రిలీజ్ డేట్స్ దగ్గర పడుతుండటంతో సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ లో సలార్ సినిమా రికార్డ్ క్రియెట్ చేసిందని తెలుస్తోంది. ‘సలార్’ మాస్ మసాలా సినిమా కావడంతో జనాలు ఈ సినిమా వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇక ‘సలార్’ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు 1,53,705 టిక్కెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. తెలుగు వర్షన్ లో 84,000, మలయాళ వర్షన్ 42,000, హిందీలో 18,000 టిక్కెట్లు బుక్ అయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Animal: ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నయా రికార్డ్ క్రియేట్ చేసిన యానిమల్
Anupama Parameswaran: మేకర్స్‌కు షాకిచ్చిన అనుపమ.. ఏమాత్రం తగ్గట్లేగా..
Pallavi Prashanth: రైతు బిడ్డకు బంపర్ ఆఫర్ … లక్కులో పడ్డాడుపో…
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

