Animal: ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నయా రికార్డ్ క్రియేట్ చేసిన యానిమల్
‘యానిమల్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్ నటించారు. ఇక ఈ చిత్రం ఈ వీకెండ్ డిసెంబర్ 17న కూడా భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నయా రికార్డ్ క్రియేట్ చేసింది.
‘యానిమల్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్ నటించారు. ఇక ఈ చిత్రం ఈ వీకెండ్ డిసెంబర్ 17న కూడా భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది 500 కోట్ల క్లబ్‌లో చేరిన నాల్గవ హిందీ చిత్రంగా ‘యానిమల్’ నిలిచింది. ఇక డిసెంబర్ 1న గ్రాండ్ గా ‘యానిమల్’ సినిమా విడుదలైంది. తొలిరోజు ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ముందుగా నెగిటివ్ ప్రచారం వచ్చినా.. కూడా సినిమా వసూళ్లపై ఎలాంటి ప్రభావం పడలేదు. ఈ సినిమా రోజూ రోజూ వసూళ్లు రాబట్టడం ప్రారంభించింది. ఈ చిత్రం వీకెండ్ అంటే డిసెంబర్ 17న దాదాపు 12 కోట్ల రూపాయలను రాబట్టిందట. దీంతో ఇండియాలో ఈ సినిమా మొత్తం వసూళ్లు 500 కోట్ల రూపాయలుకు చేరిందని బాలీవుడ్ రిపోర్ట్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anupama Parameswaran: మేకర్స్‌కు షాకిచ్చిన అనుపమ.. ఏమాత్రం తగ్గట్లేగా..
Pallavi Prashanth: రైతు బిడ్డకు బంపర్ ఆఫర్ … లక్కులో పడ్డాడుపో…
మహేష్‌తో నటించిన ఈ బుడ్డోడు.. ఇప్పుడో స్టార్ హీరో తెలుసా ??
CPI Narayana: బిగ్ బాస్ షో నిర్వాహకులపై నారాయణ సీరియస్
Prince Yawar: సూట్‌కేస్.. ఎందుకు తీసుకున్నావ్ ?? దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన యావర్
పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా.. 12 వేలకు పైగా ఓట్ల తేడాతో విక్టరీ
చైన్ స్నాచర్‌ను ఛేజ్ చేసి పట్టుకున్న ఆటోడ్రైవర్..
పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు..! రెప్పపాటులో..
అరగుండు, చెప్పుల దండతో.. యువకుడి ఊరేగింపు.. కారణం ఇదే!
మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. వజ్రాల బ్లౌజ్‌తో మెరిసిపోతూ..
ఆహా.. మండుటెండలో వానరాల జలకాలాటలు.. చూడాల్సిందే
తామర ఆకులనే ఫేస్ మాస్క్‌లుగా..! వేసవిలో వైరల్ ట్రెండ్

