బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. ఇది ఎలా పనిచేస్తుందంటే ?? వీడియో
ద్విచక్ర వాహనాలలో త్వరలో ఎయిర్‌బ్యాగ్‌లతో అందుబాటులోకి రానున్నాయి. మీరు విన్నది నిజమే. ఇందుకోసం ఆటో కంపెనీ పియాజియో, ఆటోలివ్ చేతులు కలిపాయి.
ద్విచక్ర వాహనాలలో త్వరలో ఎయిర్‌బ్యాగ్‌లతో అందుబాటులోకి రానున్నాయి. మీరు విన్నది నిజమే. ఇందుకోసం ఆటో కంపెనీ పియాజియో, ఆటోలివ్ చేతులు కలిపాయి. రెండు కంపెనీలు ద్విచక్ర వాహనాల కోసం ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీపై పని చేస్తున్నాయి. ఈ ఎయిర్ బ్యాగ్ ప్రమాదంలో వెంటనే తెరుచుకుంటుంది. ఇది రైడర్‌ను గాయం నుండి కాపాడుతుంది. టూవీలర్ ఎయిర్‌బ్యాగ్ గురించి వచ్చిన నివేదికల ప్రకారం, టూవీలర్‌లోని ఫ్రేమ్‌పై ఎయిర్‌బ్యాగ్ అమరుస్తారు. ప్రమాదం జరిగితే, ఈ ఎయిర్‌బ్యాగ్ 1 సెకనులో తెరుచుకుంటుంది. అంటే, ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనంపై నుండి పడిపోతే, అప్పుడు బైక్ నడుపుతున్న వారికి భద్రత లభిస్తుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఇదేం చేప సామీ.. వెరైటీగా నీలం కలర్స్‌లో ఉంది !! వీడియో
Viral Video: పాన్ చాక్లెట్ బ్రౌనీల కాంబోతో వింత రెసిపీ !! వీడియో
Viral Video: నడి ఎడారిలో పాపడాల ఫ్రై !! సోషల్‌మీడియాలో వీడియో వైరల్ !!
Double Decker Bus: ఆ మోడల్ కట్టుకున్న ఇల్లు చూస్తే ఖంగుతింటారు !! వీడియో
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

