ఇదేం చేప సామీ.. వెరైటీగా నీలం కలర్స్‌లో ఉంది !! వీడియో

చేప మాంసాన్ని ఇష్టంగా తినేవాళ్లు చాలామంది ఉంటారు. పులుసు పెట్టుంటకుంటారు.. ఫ్రై చేసుకుంటారు.. ఇంకొందరు పచ్చడి చేసుకుని.. తింటారు. అయితే చేప మాంసం కలర్ ఏ రంగులో ఉంటుందని అడిగితే..

చేప మాంసాన్ని ఇష్టంగా తినేవాళ్లు చాలామంది ఉంటారు. పులుసు పెట్టుంటకుంటారు.. ఫ్రై చేసుకుంటారు.. ఇంకొందరు పచ్చడి చేసుకుని.. తింటారు. అయితే చేప మాంసం కలర్ ఏ రంగులో ఉంటుందని అడిగితే.. వెంటనే ఎరుపు లేదా గులాబీ అని చెబుతారు. చాలా జంతువుల మాంసం గులాబీ రంగులో ఉంటుందనేది వాస్తవమే. అయితే రక్తం ఇతర రంగులో ఉండే జీవులు కొన్ని ఉన్నాయి. తాజాగా ఓ చేపను కట్ చేస్తోన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. E చేప మాంసం ఆశ్చర్యకరంగా నీలం రంగులో ఉంది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఓ వ్యక్తి కత్తితో చేపను కోసి చూసి, ఒకింత షాక్‌కు గురయ్యాడు. ఆ చేప మాంసం వెరైటీగా నీలం రంగులో ఉంది. ఈ చేప పేరు లింగ్‌కోడ్.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: పాన్ చాక్లెట్ బ్రౌనీల కాంబో‌తో వింత రెసిపీ !! వీడియో

Viral Video: నడి ఎడారిలో పాపడాల ఫ్రై !! సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌ !!

Double Decker Bus: ఆ మోడల్‌ కట్టుకున్న ఇల్లు చూస్తే ఖంగుతింటారు !! వీడియో

Viral Video: అమ్మో.. ఎంత పెద్ద తేనెతుట్ట !! గోడ మొత్తం తేనెటీగలే !! ఆశ్చర్యపోతున్న నెటిజన్లు !! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu