ఇంట్లో 20 అడుగుల కొండ చిలువ !! భయం లేకుండా వీడియో గేమ్ ఆడుతున్న బుడ్డోడు !! వీడియో

పాములు అంటే భయపడని వారు ఎవరూ ఉండరు. చిన్న పాము పిల్ల కంటబడినా తుర్రమని పారిపోతుంటాం. అది మనను ఏం చేయదని తెలిసినా.? పామును చూడడానికి మనసు ఒప్పదు.

పాములు అంటే భయపడని వారు ఎవరూ ఉండరు. చిన్న పాము పిల్ల కంటబడినా తుర్రమని పారిపోతుంటాం. అది మనను ఏం చేయదని తెలిసినా.? పామును చూడడానికి మనసు ఒప్పదు. అలాంటి ఓ 20 అడుగుల కొండ చిలువ ఇంట్లో, మన మధ్యే ఉంటే ఎలా ఉంటుంది.? ఏంటి.. ఊహించుకుంటేనే కాళ్లు వణుకుతున్నాయి కదూ! కానీ నెట్టింట్ వైరల్‌ అవుతోన్న వీడియో మాత్రం పాము స్నేహితుడిగా మారితే ఎలా ఉంటుందో చెబుతోంది. ఓ పదేళ్ల కుర్రాడు ఇంట్లో సోఫాపై పడుకొని మొబైల్‌లో వీడియో గేమ్‌ ఆడుతున్నాడు. అదే సమయంలో 20 అడుగులు పెద్ద కొండ చిలువ సోఫా కింది నుంచి పాకుతూ కుర్రాడి పక్కన చేరింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

ఇదేం చేప సామీ.. వెరైటీగా నీలం కలర్స్‌లో ఉంది !! వీడియో

Viral Video: పాన్ చాక్లెట్ బ్రౌనీల కాంబో‌తో వింత రెసిపీ !! వీడియో

Viral Video: నడి ఎడారిలో పాపడాల ఫ్రై !! సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌ !!

Double Decker Bus: ఆ మోడల్‌ కట్టుకున్న ఇల్లు చూస్తే ఖంగుతింటారు !! వీడియో

Viral Video: అమ్మో.. ఎంత పెద్ద తేనెతుట్ట !! గోడ మొత్తం తేనెటీగలే !! ఆశ్చర్యపోతున్న నెటిజన్లు !! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu