Viral Video: నడి ఎడారిలో పాపడాల ఫ్రై !! సోషల్‌మీడియాలో వీడియో వైరల్ !!
వంట చేయడం చాలామందికి ఇష్టం. కొందరికి హాబీ. వంట చేసి.. ఇతరులకు పెట్టి.. వారి నుంచి గుడ్ రివ్యూస్ తెచ్చుకోడానికి చాలామంది ఆరాటపడుతూ ఉంటారు.
వంట చేయడం చాలామందికి ఇష్టం. కొందరికి హాబీ. వంట చేసి.. ఇతరులకు పెట్టి.. వారి నుంచి గుడ్ రివ్యూస్ తెచ్చుకోడానికి చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. ప్రజంట్ అయితే సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో విభిన్న రకాల వంట వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ఇక తాజాగా టర్కిష్ చెఫ్ బురాక్ ఓజ్డెమిర్ ఓ విచిత్రమైన వంటకాని చేశాడు. చెఫ్ బురాక్ దుబాయ్ ఎడారిలో పెద్ద పాన్‌లో పాపడాలను వేయించాడు. ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా సర్కులేట్ అవుతోంది. పెద్ద ఇటుకలపైన పెద్ద పాన్‌ను ఏర్పాటు చేశాడు. మంట కోసం పాన్ కింద చెక్కల సంచులను ఉంచాడు. తర్వాత పాన్‌లో నూనె పోసి, స్నేహితుల సహాయంతో, అందులో రంగురంగుల పాపడాలను వేయించాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Double Decker Bus: ఆ మోడల్ కట్టుకున్న ఇల్లు చూస్తే ఖంగుతింటారు !! వీడియో
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

