Viral Video: అమ్మో.. ఎంత పెద్ద తేనెతుట్ట !! గోడ మొత్తం తేనెటీగలే !! ఆశ్చర్యపోతున్న నెటిజన్లు !! వీడియో
ఈ రోజుల్లో రకరకాల కారణాల వల్ల తేనెటీగలు చనిపోతున్నాయి. దాంతో వాటి సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. మన తోటల్లో పండ్లు, కూరగాయలు పండాలంటే...
ఈ రోజుల్లో రకరకాల కారణాల వల్ల తేనెటీగలు చనిపోతున్నాయి. దాంతో వాటి సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. మన తోటల్లో పండ్లు, కూరగాయలు పండాలంటే… తేనెటీగలు తప్పనిసరి. అవి పువ్వులపై వాలి… పుప్పొడిని ఇతర పుష్పాలపైకి చేర్చుతాయి. తద్వారా పువ్వుల నుంచి కాయలు, పండ్లు కాస్తాయి. తేనెటీగలే లేకపోతే… మనకు ఆహారమే ఉండదు. అందుకే ప్రపంచ దేశాలు వాటి సంఖ్యను పెంచేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ యువతి చేస్తున్న పని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈమె తేనెటీగలను పెంచుతున్న తీరు చూసి నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఆ విశేషాలేంటో మీరూ తెలుసుకోండి… అమెరికా… టెక్సాస్‌కు చెందిన ఎరికా థాంప్సన్ తేనెటీగలను పెంచుతుంటారు. ఈ క్రమంలో ఆమె పెరట్లోని ఓ ఇంటి బ్యాక్‌యార్డ్ షెడ్ గోడలో కొన్నేళ్లుగా తేనెటీగలు భారీ తేనెపట్టును పెట్టి , తేనెను పోగేస్తూ నివసిస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
నీలాంబరి పాట సృష్టిస్తున్న రికార్డులకు యూట్యూబ్ షేక్ !! వీడియో
బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. ఇది ఎలా పనిచేస్తుందంటే ?? వీడియో
ఇంట్లో 20 అడుగుల కొండ చిలువ !! భయం లేకుండా వీడియో గేమ్ ఆడుతున్న బుడ్డోడు !! వీడియో
ఇదేం చేప సామీ.. వెరైటీగా నీలం కలర్స్‌లో ఉంది !! వీడియో
Viral Video: పాన్ చాక్లెట్ బ్రౌనీల కాంబోతో వింత రెసిపీ !! వీడియో
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

