నీలాంబరి పాట సృష్టిస్తున్న రికార్డులకు యూట్యూబ్‌ షేక్‌ !! వీడియో

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజాచిత్రం ఆచార్య ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజాచిత్రం ఆచార్య ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా చందమామా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే కనిపించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆచార్య నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కోసం చిరు అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. ఇది ఎలా పనిచేస్తుందంటే ?? వీడియో

ఇంట్లో 20 అడుగుల కొండ చిలువ !! భయం లేకుండా వీడియో గేమ్ ఆడుతున్న బుడ్డోడు !! వీడియో

ఇదేం చేప సామీ.. వెరైటీగా నీలం కలర్స్‌లో ఉంది !! వీడియో

Viral Video: పాన్ చాక్లెట్ బ్రౌనీల కాంబో‌తో వింత రెసిపీ !! వీడియో

Viral Video: నడి ఎడారిలో పాపడాల ఫ్రై !! సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌ !!

Click on your DTH Provider to Add TV9 Telugu