Double Decker Bus: ఆ మోడల్ కట్టుకున్న ఇల్లు చూస్తే ఖంగుతింటారు !! వీడియో
అమెరికాలో చాలా మంది మోడల్స్ ఓన్లీఫ్యాన్స్ వెబ్‌సైట్‌లో చేరి... స్కిన్ షో మోడలింగ్ చేస్తూ... మనీ సంపాదిస్తుంటారు. తాజాగా ఈ లిస్టులో 28 ఏళ్ల హేలీ రాసన్ కూడా చేరింది.
అమెరికాలో చాలా మంది మోడల్స్ ఓన్లీఫ్యాన్స్ వెబ్‌సైట్‌లో చేరి… స్కిన్ షో మోడలింగ్ చేస్తూ… మనీ సంపాదిస్తుంటారు. తాజాగా ఈ లిస్టులో 28 ఏళ్ల హేలీ రాసన్ కూడా చేరింది. ఈమెకు ఎప్పటి నుంచో డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని కల. కానీ అందుకు డబ్బు ఉండేది కాదు. ఐతే… ఓన్లీ ఫ్యాన్స్ వెబ్‌సైట్‌లో చేరాక తన కల నెరవేరింది. అద్భుతమైన ఇల్లు నిర్మించుకుని నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఇంత వరకూ ఇలాంటి ఇంటిని ఎప్పుడూ చూసి ఉండరు. మరి ఆ ఇంటి ప్రత్యేకతేంటో మనమూ తెలుసుకుందాం. హేలీ రాసన్ తన ఇంటికలను నెరవేర్చుకోడానికి చాలినంత డబ్బు లేకపోవడంతో వినూత్నంగా ఆలోచించింది. ఓ బస్సును తన ఇల్లుగా మార్చేసుకుంది. మామూలు బస్సు అయితే ఇంటికి సరిపోదనుకున్న ఆమె 3 లక్షల 27 వేల రూపాయలతో ఓ డబుల్ డెక్కర్ బస్సునుకొనుగోలు చేసింది. ఆ బస్సునే తన ఇంటిగా మార్చేసుకుంది. హేలీ తన బస్సు ఇంటి కోసం 4 లక్షలతో సోలార్ ప్యానెళ్లు, ఇన్సులేషన్ బోర్డులు, బాయిలర్ వంటివి ఏర్పాటు చేసుకొని అధునాతన హంగులతో సర్వాంగసుందరంగా తయారు చేసుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
నీలాంబరి పాట సృష్టిస్తున్న రికార్డులకు యూట్యూబ్ షేక్ !! వీడియో
బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. ఇది ఎలా పనిచేస్తుందంటే ?? వీడియో
ఇంట్లో 20 అడుగుల కొండ చిలువ !! భయం లేకుండా వీడియో గేమ్ ఆడుతున్న బుడ్డోడు !! వీడియో
ఇదేం చేప సామీ.. వెరైటీగా నీలం కలర్స్‌లో ఉంది !! వీడియో
Viral Video: పాన్ చాక్లెట్ బ్రౌనీల కాంబోతో వింత రెసిపీ !! వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

