గడ్డి అనుకునేరు.. టచ్‌ చేస్తే ప్రాణాలు ఫట్‌ !! జాగ్రత్త..

|

Mar 26, 2022 | 9:22 AM

సాధారణంగా పాములను చూస్తేనే భయపడుతుంటాం.. దాదాపు అన్ని రకాల పాములు ఎంతోకొంత విషపూరితంగా ఉంటాయి. కొన్ని అత్యంత ప్రమాదకరమైనవిగానూ ఉంటాయి.

సాధారణంగా పాములను చూస్తేనే భయపడుతుంటాం.. దాదాపు అన్ని రకాల పాములు ఎంతోకొంత విషపూరితంగా ఉంటాయి. కొన్ని అత్యంత ప్రమాదకరమైనవిగానూ ఉంటాయి. తాజాగా ఓ పాము అందరినీ భయపెడుతోంది. నీటిలో పేరుకునే నాచును పోలి.. గ్రీన్‌ కలర్‌లో ఉన్న ఈ పాము ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ అరుదైన పాము థాయిలాండ్ చిత్తడి నేలలో కనిపించింది. ఇది మిస్టీరియస్ ‘ఫర్రీ గ్రీన్ స్నేక్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. మరికొంతమంది ‘పఫ్-ఫేస్డ్ వాటర్ స్నేక్’ అయి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విచిత్రమైన పాము పచ్చగడ్డి పరుచుకున్నట్టుగా… నీటిలో పచ్చగా నాచు పేరుకున్నట్టు కనిపిస్తోంది. రెండు అడుగుల పొడవున్న ఈ జీవి నీటిలో కదులుతూ కనిపిస్తోంది. థాయిలాండ్‌లోని సఖోన్ నఖోన్‌లో 49 ఏళ్ల తూ (Tu).. అనే వ్యక్తి ఈ పామును గుర్తించినట్లు నివేదికలను బట్టి తెలుస్తోంది.

Also Watch:

బట్టతలపై జుట్టు మొలిపిస్తారని క్లినిక్ కు వెళ్లాడు !! ఇంటికి రాగానే !!

Viral Video: సంగీతానికి పిల్లి పిల్లల డ్యాన్స్‌ !! చూస్తే ఫిదా అవాల్సిందే !!

RRR Ticket Price: ఢిల్లీ, ముంబైల్లో RRRటికెట్ రేట్‌ తెలిస్తే గుండె పగిలిపోవాల్సిందే !!

RRR: చెర్రీ డైహార్డ్ ఫ్యాన్‌లా.. క్రేజీగా మాట్లాడిన సుష్మిత..

RRRకు పోటెత్తిన వసూళ్లు !! ఇప్పటికే లాభాల పంట షురూ..

 

Follow us on