బట్టతలపై జుట్టు మొలిపిస్తారని క్లినిక్ కు వెళ్లాడు !! ఇంటికి రాగానే !!
బీహార్ రాజధాని పాట్నాలో విషాద సంఘటన జరిగింది. కమల్ బిఘా గ్రామానికి చెందిన మనోరంజన్ పాశ్వాన్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.
బీహార్ రాజధాని పాట్నాలో విషాద సంఘటన జరిగింది. కమల్ బిఘా గ్రామానికి చెందిన మనోరంజన్ పాశ్వాన్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. బట్టతల ఉండడంతో ఓ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ క్లినిక్ ను ఆశ్రయించాడు. మార్చి 9న హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న అనంతరం మనోరంజన్ పాశ్వాన్ ఇంటికి వెళ్లాడు. అయితే, ఆ మరుసటి రోజే పాశ్వాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ క్లినిక్ కు తీసుకెళ్లారు. అతడి పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గుండెపోటుతో అతడు మరణించాడు.
Also Watch:
Viral Video: సంగీతానికి పిల్లి పిల్లల డ్యాన్స్ !! చూస్తే ఫిదా అవాల్సిందే !!
RRR Ticket Price: ఢిల్లీ, ముంబైల్లో RRRటికెట్ రేట్ తెలిస్తే గుండె పగిలిపోవాల్సిందే !!
RRR: చెర్రీ డైహార్డ్ ఫ్యాన్‌లా.. క్రేజీగా మాట్లాడిన సుష్మిత..
RRRకు పోటెత్తిన వసూళ్లు !! ఇప్పటికే లాభాల పంట షురూ..
చేపను లటుకున్న మింగేద్దామనుకున్న డేగ !! ఇంతలోనే ఊహించని షాక్