Jadeja-Dhoni in IPL 2022: వారేవా ధోని భాయ్..! జడేజా “జీ హుజూర్” టైపులో సలాం .. ధోనీకి ప్రశంసల వెల్లువ
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ అద్భుత బ్యాట్స్‌మాన్‌గా మరోసారి రాణించాడు. గురువారం ముంబైతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ధోనీ చివరి ఓవర్‌లో 16 రన్స్ చేసి చెన్నై జట్టుకు విజయాన్ని అందించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ అద్భుత బ్యాట్స్‌మాన్‌గా మరోసారి రాణించాడు. గురువారం ముంబైతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ధోనీ చివరి ఓవర్‌లో 16 రన్స్ చేసి చెన్నై జట్టుకు విజయాన్ని అందించాడు. ఆఖర్లో ముంబైకి ధోనీ షాకిచ్చాడు. ఇక ఆ ఫైనల్ ఓవర్ తర్వాత ధోనీపై ప్రశంసలు కురిశాయి. ప్లేయర్స్ డగౌట్ నుంచి పరుగెత్తుకొచ్చిన చెన్నై కెప్టెన్ జడేజా వెరైటీగా ధోనీకి విష్ చేశాడు. నడుం ముందుకు వంచి వంగి సలాం కొడుతూ జీ హుజూర్ అన్న రీతిలో విష్ చేశాడు. ఇక మిగితా ప్లేయర్లు కూడా ధోనీ హీరో ఇన్నింగ్స్‌కు ఫిదా అయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 155 రన్స్ చేసింది. ఆ లక్ష్యాన్ని నిర్ణీత ఓవర్లలో చెన్నై ఛేజ్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..