AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీహరికోటలో బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్ వీడియో

శ్రీహరికోటలో బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్ వీడియో

Samatha J
|

Updated on: Nov 03, 2025 | 6:30 PM

Share

ఇస్రో శ్రీహరికోట నుండి బాహుబలి LVM3-M5 రాకెట్ ద్వారా 4,410 కిలోల బరువున్న CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. చంద్రయాన్-3 మిషన్‌కు వాడిన రాకెట్‌నే దీనికి ఉపయోగించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ ఉపగ్రహం పదేళ్ల పాటు ఇంటర్నెట్ సేవలను అందించనుంది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఒక కీలకమైన ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. బాహుబలి LVM3-M5 రాకెట్ ద్వారా 4,410 కిలోల బరువున్న CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. భారత గడ్డపై ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహాలలో ఇది ఒకటి. ఈ ప్రయోగానికి ఉపయోగించిన LVM3-M5 రాకెట్, చంద్రయాన్-3 మిషన్ కోసం వాడిన రాకెట్‌తో సమానం కావడం విశేషం. CMS-03 ఉపగ్రహం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది మరియు ఇస్రో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో అతిపెద్ద వాటిలో ఒకటి.

మరిన్ని వీడియోల కోసం :

తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి..గదిలో సీన్‌ చూసి షాక్‌ వీడియో

మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో

రూ.11 కోట్ల జాక్‌పాట్‌ కొట్టాడు..కానీ వీడియో