Viral Video: పిల్లిని సూపర్‌గా రక్షించిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్.. వైరలవుతోన్న వీడియో
సోషల్‌మీడియాలో జంతువుల వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా యూఎస్‌లోని మయామిలోని హార్డ్ రాక్ స్టేడియంలో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచులో పిల్లి చేసిన హాడావుడి నెట్టింట్లో వైరల్‌గా మారింది.
సోషల్‌మీడియాలో జంతువుల వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా యూఎస్‌లోని మయామిలోని హార్డ్ రాక్ స్టేడియంలో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచులో పిల్లి చేసిన హాడావుడి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ పోడియం నుంచి పడిపోతున్న పిల్లిని ప్రేక్షకులు అమెరికా జాతీయ జెండాతో పట్టుకున్న విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ప్రమాదవశాత్తు కిందపబోయిన పిల్లీ ఓ బ్యానర్‌ను పట్టుకుని గాల్లోనే వేలాడింది. అలా చాలాసేపటి వరకు వేలాడుతున్న పిల్లిని పైకి లాగేందుకు తీవ్రంగా శ్రమించారు. కానీ, ఆ పిల్లిని అందుకోలేకపోయారు. చాలాసేపటి తరువాత కాళ్లతో వేలాడిన పిల్లి.. ఒక్కసారిగా కిందపడిపోయింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ‘మన్మధ రాజా’ పాటకు స్టెప్పులేసిన ఇద్దరు వాలంటీర్లు.. వీడియో వైరల్
Viral Video: స్మశానంలో అస్థిపంజరంతో మహిళ డాన్స్.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. వీడియో
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

