రోహిత్ శర్మ 19 ఏళ్ల రికార్డు బ్రేక్ వీడియో
ముంబై యువ క్రికెటర్ ఆయుష్ మాత్రే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట 19 ఏళ్లుగా ఉన్న అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విద్వంసకర సెంచరీ చేసి, టీ20, ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఎ క్రికెట్‌లలో శతకాలు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. అండర్-19 ఆసియా కప్‌కు భారత్ కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు.
ముంబైకి చెందిన 18 ఏళ్ల యువ క్రికెటర్ ఆయుష్ మాత్రే ఇటీవల క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట 19 ఏళ్లుగా ఉన్న రికార్డును బద్దలు కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా విదర్భతో జరిగిన మ్యాచ్‌లో ఆయుష్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ ప్రదర్శనతో టీ20, ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఎ క్రికెట్‌లలో శతకాలు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు పుటల్లోకి ఎక్కాడు.
మరిన్ని వీడియోల కోసం :
ఒక్క ఫ్లాప్ తో తిరగబడ్డ లోకేష్ కెరీర్ వీడియో
వారణాసి మేకింగ్ విషయంలో జక్కన్న నయా స్ట్రాటజీ వీడియో
” ఇద్దరూ నా ప్రాణాలు తోడేస్తున్నారు” వీడియో
ఎదురు తిరిగిన సంజనా.. నాగ్ సీరియస్! హౌస్ డోర్స్ ఓపెన్ వీడియో
వైరల్ వీడియోలు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
