ఎదురు తిరిగిన సంజనా.. నాగ్ సీరియస్! హౌస్ డోర్స్ ఓపెన్ వీడియో
అందరూ ఊహించినట్టే కింగ్ నాగార్జున బిగ్ బాస్ తెలుగు 9లో సంజనపై సీరియస్ అయ్యారు. రీతూ, డిమాన్ పవన్ వ్యవహారంపై సంజన వెనక్కి తగ్గకపోవడంతో, నాగార్జున ఆగ్రహంతో హౌస్ డోర్స్ తెరిపించి సంజనను బయటికి పంపించేంత పని చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
బిగ్ బాస్ తెలుగు 9లో కింగ్ నాగార్జున సంజనపై సీరియస్ అయ్యారు. ప్రేక్షకులు ఊహించినట్టే, కాస్త సీరియస్‌గానే షోలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున, ఫ్యామిలీ వీక్ తర్వాత హౌస్ మేట్స్ సరదాగా ఉంటారని అనుకున్నానని, కానీ తాను హ్యాపీగా లేనని అన్నారు. నేరుగా రీతూ, సంజనల గొడవ దగ్గరికే వచ్చారు. హౌస్‌లో జరిగిన గొడవల్లో ఏది నిన్ను బాగా డిస్టర్బ్ చేసిందని ఇమ్మాన్యుయేల్‌ని నాగార్జున అడగగా, సంజన-రీతూల గొడవేనని చెప్పాడు. సుమన్ ఒక అమ్మాయి క్యారెక్టర్‌ని బ్లేమ్ చేయడమే కదా అన్నాడు. డిమాన్ పవన్ అయితే తాను షాక్ అయ్యానని తెలిపాడు.
Follow Us
వైరల్ వీడియోలు
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

