Prabhas: స్టైల్ మార్చిన ప్రభాస్.. ఆ సినిమా ఎందుకంత స్పెషల్ ??
ప్రభాస్ స్పిరిట్ సినిమా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రభాస్‌ను మొదటిసారి పోలీస్ డ్రెస్‌లో చూపించనున్న ఈ చిత్రం, వేగవంతమైన నిర్మాణంతో పాన్ ఇండియా సినిమాలలో కొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. 2026 సమ్మర్ తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం స్పిరిట్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ను తొలిసారి పోలీస్ యూనిఫామ్‌లో చూపించనున్నారు. యానిమల్ సినిమాతో భారతీయ సినిమాకు కొత్త హద్దులు నిర్దేశించిన సందీప్ రెడ్డి వంగా, స్పిరిట్ చిత్రాన్ని అంతకు మించిన స్థాయిలో రూపొందిస్తున్నారు. సినిమా యూనిట్ ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించింది. సింగిల్ షెడ్యూల్‌లోనే సినిమాను పూర్తి చేయాలని చిత్ర బృందం ప్రణాళిక వేసింది. ప్రభాస్ కూడా మిగిలిన చిత్రాలను పక్కన పెట్టి, రెండు నెలల పాటు పూర్తిగా స్పిరిట్ కోసమే సమయం కేటాయిస్తున్నారు. దర్శకుడు సందీప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పూర్తి చేయడంతో పాటు, షూటింగ్ విషయంలోనూ సమయాన్ని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hema Chandra: విడాకుల పై ప్రశ్నించినందుకు.. యాంకర్‌కు ఇచ్చిపడేసిన సింగర్ హేమచంద్ర
దోమలను ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వం.. ఎందుకో తెలుసా ??
ఈ పొరపాట్లు చేస్తున్నారా ?? ఫ్లైట్ మిస్ అవుతుంది జాగ్రత్త !!
Dhoni: కోహ్లీ కోసం డ్రైవర్‌గా మారిన ధోనీ..ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
పెరుగుతున్న డయాబెటిస్ కేసులు.. స్కిన్ క్రీమ్ రూపంలో ఇన్సులిన్
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

