మనం లొట్టలేసుకుంటూ తినే సమోసా.. ఇష్టంగా తాగే టీ మన ఫుడ్ కాదు తెలుసా? వీడియో

మనం లొట్టలేసుకుంటూ తినే సమోసా.. ఇష్టంగా తాగే టీ మన ఫుడ్ కాదు తెలుసా? వీడియో

Phani CH

|

Updated on: Nov 19, 2021 | 9:43 PM

చాలా మంది ఆహార ప్రియులు.. విభిన్నమైన వాటిని తినడానికి ఇష్టపడతారు. అల్పాహారంలో, ప్రజలు తరచుగా సమోసా, గులాబ్ జామూన్, జిలేబీ, టీ, బ్రెడ్ పకోరా వంటి వంటకాలను తినడానికి ఆసక్తి చూపుతారు.

చాలా మంది ఆహార ప్రియులు.. విభిన్నమైన వాటిని తినడానికి ఇష్టపడతారు. అల్పాహారంలో, ప్రజలు తరచుగా సమోసా, గులాబ్ జామూన్, జిలేబీ, టీ, బ్రెడ్ పకోరా వంటి వంటకాలను తినడానికి ఆసక్తి చూపుతారు. ఇవి మన దేశంలో సంప్రదాయమైన ఆహారంగా మారిపోయాయి. అయితే ఈ సాధారణ విషయాలు నిజానికి భారతీయమైనవి కావు. ఒకప్పుడు విదేశీ వ్యాపారులతో భారతదేశంలోకి ప్రవేశించాయి. వాటి రుచి అందరికి నచ్చడంతో ఇవి మన వంటకాలలా భారతదేశంలో స్థిరపడిపోయాయి. సువాసన తగిలిన వెంటనే నోట్లో నీరూరే సమోసా భారతదేశపు ఆహారం కాదని మీకు తెలుసా.

మరిన్ని ఇక్కడ చూడండి:

నీలాంబరి పాట సృష్టిస్తున్న రికార్డులకు యూట్యూబ్‌ షేక్‌ !! వీడియో

బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. ఇది ఎలా పనిచేస్తుందంటే ?? వీడియో

ఇంట్లో 20 అడుగుల కొండ చిలువ !! భయం లేకుండా వీడియో గేమ్ ఆడుతున్న బుడ్డోడు !! వీడియో

ఇదేం చేప సామీ.. వెరైటీగా నీలం కలర్స్‌లో ఉంది !! వీడియో

Viral Video: పాన్ చాక్లెట్ బ్రౌనీల కాంబో‌తో వింత రెసిపీ !! వీడియో