Viral Video: ఫోన్ నాది.. కాదు నాది.. వానరంతో చిన్నారి క్యూట్ ఫైట్..! వీడియో
సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు, చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు చాలా వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మళ్లీ.. మళ్లీ చూడాలనిపించేంతగా నెటిజన్లను ఆకట్టుకుంటాయి.
సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు, చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు చాలా వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మళ్లీ.. మళ్లీ చూడాలనిపించేంతగా నెటిజన్లను ఆకట్టుకుంటాయి. అలాంటి వీడియో ఒకటి తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. నవ్వులు పూయిస్తోన్న ఈ వీడియోను నెటిజన్లు బాగా లైక్ చేస్తున్నారు. మీరూ ఓ లుక్కేస్తే పోలా.. వైరల్ అవుతున్న వీడియోలో, ఒక చిన్న పాప మంచం మీద కూర్చుని మొబైల్ ఫోన్‌తో ఆడుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ కోతి పాప పక్కన మంచంపైన కూర్చుంది. వెంటనే చిన్నారి చేతిలో నుంచి ఫోన్ లాక్కుని.. దాన్ని పరీక్షగా చూస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
నీలాంబరి పాట సృష్టిస్తున్న రికార్డులకు యూట్యూబ్ షేక్ !! వీడియో
బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. ఇది ఎలా పనిచేస్తుందంటే ?? వీడియో
ఇంట్లో 20 అడుగుల కొండ చిలువ !! భయం లేకుండా వీడియో గేమ్ ఆడుతున్న బుడ్డోడు !! వీడియో
ఇదేం చేప సామీ.. వెరైటీగా నీలం కలర్స్‌లో ఉంది !! వీడియో
Viral Video: పాన్ చాక్లెట్ బ్రౌనీల కాంబోతో వింత రెసిపీ !! వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

