News Watch LIVE: పెళ్లింట మహా విషాదం.. ఏడుగురు మృతి. మరిన్ని న్యూస్ హెడ్‌లైన్స్
మంగళవారం ఉదయం నిద్రలేవగానే బ్యాడ్ న్యూస్‌తో రోజు ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు సాగర్ కెనాల్‌లో అదుపు తప్పి పడిపోయింది. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ దారుణం జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ వార్తకు సంబంధించి వివరాలతో పాటు, ఈరోజు వార్తా పత్రికల్లో ఉన్న మేజర్ న్యూస్‌కు సంబంధించిన వివరాలను న్యూస్ వాచ్‌లో చూద్దాం..

వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో