Sachin Tendulkar: పాట పాడిన సచిన్… త్రోబ్యాక్ వీడియోను షేర్ చేసిన క్రికెట్ గాడ్.. ( వీడియో )
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అద్భుతమైన బ్యాట్స్‌మనే కాదు మంచి సింగర్ కూడా! తనలో ఉన్న ఆ టాలెంట్‌ను బయటపెట్టుకున్నాడు.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అద్భుతమైన బ్యాట్స్‌మనే కాదు మంచి సింగర్ కూడా! తనలో ఉన్న ఆ టాలెంట్‌ను బయటపెట్టుకున్నాడు. బాలీవుడ్ టాప్ సింగర్ సోనూ నిగమ్‌తో కలిసి ఓ పాట పాడాడు సచిన్. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ పాటను పాడేందుకు సింగర్స్ ఎంత కష్టపడతారో తనకు ఇప్పుడు తెలిసి వచ్చిందని అన్నాడు సచిన్. పాటలోని ప్రతి లిరిక్స్‌తో పాటు వాయిస్ Modulation’s చూసుకుంటూ పాడటమంటే అంతా ఆషామాషీ కాదని అన్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Saranga Dariya: నెమలి లాంటి నాట్యానికి, కోయిల లాంటి గాత్రానికి ఎన్నో రికార్డులు… ( వీడియో )
వైరల్ వీడియోలు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
