RGV Song On Dogs: పాపం ఎవరిది మేయర్? పాటతో మళ్లీ ప్రశ్నించిన ఆర్జీవీ..
హైదరాబాద్ లో వీడి కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. దీని పై సర్వత్రా చర్చ నడుస్తోంది. కుక్కల దాడి పై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ చేసిన వ్యాఖ్యలపై
హైదరాబాద్ లో వీడి కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. దీని పై సర్వత్రా చర్చ నడుస్తోంది. కుక్కల దాడి పై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ చేసిన వ్యాఖ్యలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వరుస ట్వీట్లు చేశారు. ఆమె తన కుక్కకు కుడి చేత్తో ఫుడ్ తినిపిస్తూ.. ఎడమ చేత్తో తాను తింటున్న వీడియోను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.కుక్కలపై మేయర్ గారి ప్రేమ చాలా ఉన్నతంగా ఉంది. కుక్కలన్నింటినీ ఇంటికి తీసుకెళ్లి ఫుడ్ తినిపిస్తే.. అవి మా పిల్లల్ని తినవు అంటూ ట్వీట్ చేశారు.కుక్కలపై ఇంత ప్రేమ చూపిస్తున్న మేయర్ ..నగరంలో ఉన్న 5 లక్షల కుక్కలను ఇంటికి తీసుకెళ్లి మధ్యలో కూర్చుంటే బాగుంటుందని కామెంట్ చేశారు. జీహెచ్‌ఎంసీ మేయర్ చేసిన ట్వీట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మరోసారి ఇదే విషయం పై స్పందించారు ఆర్జీవీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

