వావ్ !! ఆస్కార్ యాంకర్.. మన హీరోల కోసం..
ఆయనో హాలీవుడ్ స్టార్..! టాప్ కమెడియన్.. ! వరల్డ్స్ మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ పీపుల్స్‌లో వన్ ఆఫ్ ఇది పర్సన్! 95th ఆస్కార్ అవార్డ్స్‌కు అఫీషియల్ హోస్ట్!
ఆయనో హాలీవుడ్ స్టార్..! టాప్ కమెడియన్.. ! వరల్డ్స్ మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ పీపుల్స్‌లో వన్ ఆఫ్ ఇది పర్సన్! 95th ఆస్కార్ అవార్డ్స్‌కు అఫీషియల్ హోస్ట్! అలాంటి ఆయన.. మన హీరోలను.. కలవడానికి ఈగర్‌గా ఎదరుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడెప్పుడు కలుస్తానా అంటూ రోజులను.. క్షణాలను లెక్కేసుకుంటుంన్నాడు. అంత లేదేమో అని కొంత మందికనిపించినా.. హాలీవుడ్ మీడియా పర్సన్ మాత్రం ఇదే చెబుతున్నారు. మళ్లీ మనకు ప్రౌడ్ ఫీలింగ్ కలిగేలా చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ సూపర్ డూపర్ హిట్‌తో.. మార్వెల్ సూపర్ హీరోల సరసన నిలిచిపోయిన మన హీరోలు ఇప్పుడకప్పడక్కడ హాట్ టాపిక్ గా మారిపోయారు. హాలీవుడ్ టాప్ స్టార్ట్స్ కూడా మన హీరోలను కలిసేందుకే వెయిట్ చేసే రేంజ్‌కు ఎదిగిపోయారు. దాంతో పాటే అమెరికా గడ్డపై తమ క్రేజ్‌ను.. ఫ్యాన్ బేస్‌ను పెంచేసుకున్నారు. ఇక ఇప్పుడు ఆస్కార్ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ ను కూడా తమ గురించే మాట్లాడేలా.. తమను కలవాలనుకునేలా.. చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nagababu: హీరో విలన్ కొట్టుకుని.. నా మీద పడ్డారేంటి ??
Ram Charan: ఆ హాలీవుడ్ స్టార్‌తో నటించాలి.. చెర్రీ కోరిక తీరుతుందా ??
‘హైడ్ అండ్ సీక్’ ఆడుతూ ఏకంగా దేశం దాటిపోయిన బాలుడు !!
గుప్పు గుప్పుమంటూ సిగరెట్ తాగుతున్న కోతి.. ఈ వానరం స్టైల్ ఏ వేరు అంటున్న నెటిజన్స్
తక్కువ బడ్జెట్‌లో పోర్టబుల్ ఏసీలు.. చిన్న ప్లేస్‌లోనైనా చక్కగా ఇమిడిపోయే
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

