హైదరాబాద్‌లో భారీ వాహనాల ఎంట్రీపై ఆంక్షలు.. టీవీ9 ఫ్యాక్ట్ చెక్‌లో బయటపడ్డ నిజాలు
నగరంలో వాహనాల రద్దీని తగ్గించడంతో పాటు ప్రమాదాలను నివారించేందుకు హైదరాబాద్ సిటీలోకి భారీ వాహనాల ఎంట్రీపై ఆంక్షలు విధించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భారీ వాహనాలు, లారీలు..
నగరంలో వాహనాల రద్దీని తగ్గించడంతో పాటు ప్రమాదాలను నివారించేందుకు హైదరాబాద్ సిటీలోకి భారీ వాహనాల ఎంట్రీపై ఆంక్షలు విధించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భారీ వాహనాలు, లారీలు, నేషనల్ పర్మిట్ లారీలు, లోకల్ లారీలు, ప్రైవేట్ బస్సులపై ఇప్పటికే ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు టీవీ9 ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. 10 టన్నుల కంటే ఎక్కువ బరువుతో కూడిన వాహనాలు రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల మధ్య మాత్రమే సిటీలోకి అనుమతి ఇచ్చారు. ప్రైవేట్ బస్సులు రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల మధ్య మాత్రమే నగరంలోకి ఎంట్రీ ఉంది.
వైరల్ వీడియోలు
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

