పిఠాపురం ప్రజలకు.. చరణ్- ఉపాసన ఊహించని భారీ గిఫ్ట్
ఇక పిఠాపురం ప్రజలకు చరణ్- ఉపాసన ఊహించని భారీ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. పవన్ ను భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం వాసుల కోసం మెగా ఫ్యామిలీ ఒక మంచి నిర్ణయంతో ముందుకొచ్చిందని సమాచారం. ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, చేబ్రోలు మధ్య పదిన్నర ఎకరాల స్థలాన్ని రామ్ చరణ్ కొనుగోలు చేశారని..
ఇక పిఠాపురం ప్రజలకు చరణ్- ఉపాసన ఊహించని భారీ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. పవన్ ను భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం వాసుల కోసం మెగా ఫ్యామిలీ ఒక మంచి నిర్ణయంతో ముందుకొచ్చిందని సమాచారం. ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, చేబ్రోలు మధ్య పదిన్నర ఎకరాల స్థలాన్ని రామ్ చరణ్ కొనుగోలు చేశారని.. ఈ స్థలంలో ఒక భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడానికి రామ్ చరణ్- ఉపాసన ప్రణాళికలు రచిస్తున్నాట్లు తెలుస్తోంది. ఇక కానీ పూర్తి అయితే పిఠాపురం ప్రజలకు వైద్యం చాలా చేరువవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాసర సరస్వతి ఆలయంలో చోరీ.. హుండీ పగలగొట్టి కానుకలను ఎత్తుకెళ్లిన దొంగలు
శరీరంలో యూరిక్ యాసిడ్ ఇబ్బంది పెడుతోందా ?? ఇలా చేయండి
శివుని చుట్టూ చిరుతలు-భక్తులకు భయంతో చెమటలు
రాజు సాయంతో 600 కిలోల నుంచి 60 కిలోలకు తగ్గాడు !!
పెళ్లైన హీరోతో యవ్వారం నడిపింది.. కట్ చేస్తే కెరీర్ క్లోజ్..
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

