రాజు సాయంతో 600 కిలోల నుంచి 60 కిలోలకు తగ్గాడు !!
ఈ నడ్మ బర్వు పెర్గుతున్నా అని బాగా మంది పీలైతుర్రు. లక్షలకు లక్షలు..వేలకు వేలు పోషి డైటిషియన్ల తాన్కి ఉర్కుతార్రు..జిమ్ముల్ల పీజులు దారవోస్తుండ్రు. చెమ్టల కక్కుతుండ్రు. పిట్నెస్ కోచ్లను పెట్టుకుంటుర్రు. పెర్గేదేమో కిలోల్ల ఉంటున్నది..దగ్గేదేమో గ్రాముల్ల ఉంటాంది..అందరి సంగతేమోగాని ఒగాయ్న బర్వు తగ్గిన ముచ్చట చూస్తేనైతే పర్షాను గాదు పిచ్చోల్లపోతరు ..
ఈ నడ్మ బర్వు పెర్గుతున్నా అని బాగా మంది పీలైతుర్రు. లక్షలకు లక్షలు..వేలకు వేలు పోషి డైటిషియన్ల తాన్కి ఉర్కుతార్రు..జిమ్ముల్ల పీజులు దారవోస్తుండ్రు. చెమ్టల కక్కుతుండ్రు. పిట్నెస్ కోచ్లను పెట్టుకుంటుర్రు. పెర్గేదేమో కిలోల్ల ఉంటున్నది..దగ్గేదేమో గ్రాముల్ల ఉంటాంది..అందరి సంగతేమోగాని ఒగాయ్న బర్వు తగ్గిన ముచ్చట చూస్తేనైతే పర్షాను గాదు పిచ్చోల్లపోతరు .. కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా అని పాటలున్నట్టే ఈ బ్రదరు పట్టుదలతోటి బర్వుదగ్గిన తీరు సూస్తే పర్సానై పోతరు ఎవ్వలైనా. ముంగట పొట్టలున్నోల్లైతే గొట్ట గొట్ట ఏడుస్తరు. పాత సామాన్లను అర్రల దాస్కుంటరు.. మొగోల్లు బాదలను బొర్రల దాస్కుంటరు..అందుకే బొర్రలు పెర్గుతున్నయ్యనే శానీ ముచ్చట్లు బంజేస్తరిగ. ఇగీడ కంసే కం నడ్వ రాకుంట కూడ బెడ్డుకే అతుక్కపోయిన ఈ మన్షిని సూస్తుర్రా..? ఈనే పేరు ఖలీద్ బిన్ మోసెన్. సౌదీల ఉంటడు. 2013ల పదేళ్ల కింద ఈయ్న బర్వు 610 కిలోలు.. అంటే ఆరు కింటాల్ల బర్వుండేటోడు. దున్యాల్నే ఇంత బర్వైన మన్షి ఇంకోగలు లేరని రికార్డు కూడ ఈనే పేర్మీదనే ఉండే..ఆ పన్కిరాని రికార్డుతోటి ఆయ్నకు ఒర్గింది కూడ ఏం లేదు.. పాపం ఆయ్న బర్వు ఆయ్ననే మోస్కలేనంత బర్వుతోటి మస్తు తిప్పల పడ్డడు. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: పెళ్లైన హీరోతో యవ్వారం నడిపింది.. కట్ చేస్తే కెరీర్ క్లోజ్.. స్టెప్పు విషయంలో మొహమాటానికి పోయి.. అడ్డంగా బుక్కైన హరీష్ హరి హర యాక్షన్ బిగెన్స్.. రంగంలోకి...
ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం
పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..
విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..
ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!
ఏనుగునైనా చంపే కింగ్ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో తెలుసా
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?

