పెళ్లైన హీరోతో యవ్వారం నడిపింది.. కట్ చేస్తే కెరీర్ క్లోజ్..
హీరోయిన్ నిఖిత! 2002లో హాయ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే టాలీవుడ్‌ను ఆకట్టుకుంది. తన అందంతో అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఓ దశలో కన్నడ లో ఎక్కువ సినిమాలు చేసే క్రమంలోనే స్టార్ హీరో డీ బాస్ దర్శన్ ప్రేమలో పడింది ఈ బ్యూటీ.
హీరోయిన్ నిఖిత! 2002లో హాయ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే టాలీవుడ్‌ను ఆకట్టుకుంది. తన అందంతో అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఓ దశలో కన్నడ లో ఎక్కువ సినిమాలు చేసే క్రమంలోనే స్టార్ హీరో డీ బాస్ దర్శన్ ప్రేమలో పడింది ఈ బ్యూటీ. అయితే అప్పటికే దర్శన్ కు పెళ్ళింది. అయినా కూడా ఈ ఇద్దరూ చట్టాపట్టాలేసుకు తిరిగారు. క్లోజ్ గా ఉన్నారు. కానీ చివరికి ఈ ఇద్దరి విషయం దర్శన్ భార్యకు తెలియడంతో.. ఆమె దర్శన్ పై పోలీస్ కు ఫిర్యాదు చేసింది. దాంతో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. దాంతో ఈ వ్యవహారం పెద్ద రచ్చ అయ్యింది. అలా రచ్చ ఎఫెక్ట్ కాస్తా ఈ బ్యూటీ పై పడి.. కన్నడ ఇండస్ట్రీ ఈ హీరోయిన్‌పై 3 ఏళ్ల బ్యాన్ విధించింది. అలా తన ఫిల్మ్ కెరీర్లో వెనకపడి.. సినిమాల నుంచి తప్పుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టెప్పు విషయంలో మొహమాటానికి పోయి.. అడ్డంగా బుక్కైన హరీష్
హరి హర యాక్షన్ బిగెన్స్.. రంగంలోకి దిగుతున్న డిప్యూటీ సీఎం
రామ్ చరణ్‌ను ఆకాశానికెత్తిన.. హాలీవుడ్ స్టార్ హీరో
National Film Awards 2024: జాతీయ అవార్డుల్లో దుమ్మురేపిన సౌత్ సినిమా
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు

