స్టెప్పు విషయంలో మొహమాటానికి పోయి.. అడ్డంగా బుక్కైన హరీష్
ఓ డైరెక్టర్ తన టీం నుంచి తనకు కావాల్సింది తీసుకుంటాడు. తన సినిమాను.. తనకు నచ్చినట్టుగా మలుచుకుంటాడు. కానీ మొహమాటాలకు పోయి తలనొప్పులు తెచ్చుకోడు. అయితే డైరెక్టర్ హరీశ్ శంకర్ మాత్రం ఇదే చేశాడని కొంత మంది నెటిజన్లు ఫీలవుతున్నారు. ఆఫ్టర్ మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్.. ఆ సినిమాలోని సితార సాంగ్‌లో ఓ స్టెప్ కాస్త వల్గర్‌గా, ఉమెన్‌ను ఆబ్జెక్టిఫైయింగ్ చేసేలా ఉందని కొంత మంది నెటిజన్స్ అండ్ ట్రోలర్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు.
ఓ డైరెక్టర్ తన టీం నుంచి తనకు కావాల్సింది తీసుకుంటాడు. తన సినిమాను.. తనకు నచ్చినట్టుగా మలుచుకుంటాడు. కానీ మొహమాటాలకు పోయి తలనొప్పులు తెచ్చుకోడు. అయితే డైరెక్టర్ హరీశ్ శంకర్ మాత్రం ఇదే చేశాడని కొంత మంది నెటిజన్లు ఫీలవుతున్నారు. ఆఫ్టర్ మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్.. ఆ సినిమాలోని సితార సాంగ్‌లో ఓ స్టెప్ కాస్త వల్గర్‌గా, ఉమెన్‌ను ఆబ్జెక్టిఫైయింగ్ చేసేలా ఉందని కొంత మంది నెటిజన్స్ అండ్ ట్రోలర్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. దీంతో తాజాగా ఆ ట్రోలర్స్‌కి ఆన్సర్ ఇచ్చారు హరీశ్. తనకు కూడా ఆ స్టెప్ అవసరం లేదనే అనిపించిందని.. కానీ శేఖర్ మాస్టర్‌ను చిన్న బుచ్చలేక .. ఫస్ట్ డే షూట్ కావడంతో.. ఆయన కంఫ్టర్ట్ కోసం ఆ స్టెప్‌ను లైట్ తీసుకున్నా.. అన్నట్టు ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు తన ఆన్సర్‌తో కూడా.. నెట్టింట ట్రోల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హరి హర యాక్షన్ బిగెన్స్.. రంగంలోకి దిగుతున్న డిప్యూటీ సీఎం
రామ్ చరణ్‌ను ఆకాశానికెత్తిన.. హాలీవుడ్ స్టార్ హీరో
National Film Awards 2024: జాతీయ అవార్డుల్లో దుమ్మురేపిన సౌత్ సినిమా
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

