National Film Awards 2024: జాతీయ అవార్డుల్లో దుమ్మురేపిన సౌత్ సినిమా
తాజాగా కేంద్రం 70వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. అందులో ఉత్తమ తెలుగు చిత్రంగా నిఖిల్ యాక్ట్ చేసిన కార్తికేయ2 నిలిచింది. ఇక 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడులైన.. 300 పైగా సినిమాలను పరిశీలించిన నేషనల్ అవార్డ్ జ్యూరీ..అందులో కొన్ని ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసింది.
తాజాగా కేంద్రం 70వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. అందులో ఉత్తమ తెలుగు చిత్రంగా నిఖిల్ యాక్ట్ చేసిన కార్తికేయ2 నిలిచింది. ఇక 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడులైన.. 300 పైగా సినిమాలను పరిశీలించిన నేషనల్ అవార్డ్ జ్యూరీ..అందులో కొన్ని ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసింది. ఇక అందులోనే ఉత్తమ తెలుగు చిత్రంగా.. కార్తికేయ2 నిలవగా.. ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ 2, తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1, హిందీ చిత్రంగా గుల్ మొహర్ అవార్డ్ దక్కింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మనిషి మెదడు తనని తానే తింటుందా ?? పరిశోధనలో తేలిన షాకింగ్ నిజాలు !!
కమిషనర్‌గా పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె
ఆత్మాహుతి డ్రోన్లు.. అంటే ఏంటి ?? ఉక్రెయిన్ – రష్యా వార్ లో ఈ తరహా డ్రోన్ లు
పనిమనిషి ఇంతకన్నా ఎక్కువే సంపాదిస్తుంది !! కాగ్నిజెంట్‌పై నెట్టింట ట్రోల్స్ !!
గాజా శిబిరాలలో దువ్వెన, షాంపూ లేక జుట్టు కత్తిరించుకుంటున్న మహిళలు
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

