మనిషి మెదడు తనని తానే తింటుందా ?? పరిశోధనలో తేలిన షాకింగ్ నిజాలు !!
ప్రపంచంలో ప్రకృతిని అంతో ఇంతో జయించగలిగింది మానవుడే. ఇతర జీవుల్ని తన చెప్పుచేతులతో నియంత్రించగలిగింది మానవుడే. తన అవసరాలు తీర్చుకోవడానికి ప్రకృతినాశనం చేసేది కూడా మనిషే. వీటన్నింటికీ ప్రధాన కారణం ఆలోచనా కేంద్రంగా ఎదిగిన మెదడే. అయితే ఆ మెదడు తనను తానే తింటుందని మీకు తెలుసా. అంటే మెదడులో ఫాగోసైటోసిస్ ప్రక్రియ జరుగుతుంది. మెదడులో ఉండే కణజాలం తనను తాను సరిగ్గా నిర్వహించుకోవటానికి భక్షక కణజాలంగా మారుతుందన్నమాట.
ప్రపంచంలో ప్రకృతిని అంతో ఇంతో జయించగలిగింది మానవుడే. ఇతర జీవుల్ని తన చెప్పుచేతులతో నియంత్రించగలిగింది మానవుడే. తన అవసరాలు తీర్చుకోవడానికి ప్రకృతినాశనం చేసేది కూడా మనిషే. వీటన్నింటికీ ప్రధాన కారణం ఆలోచనా కేంద్రంగా ఎదిగిన మెదడే. అయితే ఆ మెదడు తనను తానే తింటుందని మీకు తెలుసా. అంటే మెదడులో ఫాగోసైటోసిస్ ప్రక్రియ జరుగుతుంది. మెదడులో ఉండే కణజాలం తనను తాను సరిగ్గా నిర్వహించుకోవటానికి భక్షక కణజాలంగా మారుతుందన్నమాట. మెదడు అనేక కోట్ల నాడీ కణాలతోనూ, సహాయక కణాలతోనూ నిర్మింపబడింది. ఇందులో సహాయ కణాలు నాడి కణాలకు ఆహారం, ఆక్సిజన్ సరఫరా చేస్తాయి. అలాగే వ్యర్థ పదార్థాలను, కార్బన్ డై ఆక్సైడ్ ను విసర్జించడానికి ఉపయోగపడుతాయి. నిరంతరం జరిగే ఈ ప్రక్రియలో పనికిరాని కణాలు, మరణించిన కణాలను తొలగించడం కూడా సహజ సిద్ధంగానే జరుగుతుంది. ఈ డెట్రిటస్ అనేది తొలగించడం చాలా వరకు మనం నిద్రపోతున్నప్పుడు జరుగుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కమిషనర్‌గా పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె
ఆత్మాహుతి డ్రోన్లు.. అంటే ఏంటి ?? ఉక్రెయిన్ – రష్యా వార్ లో ఈ తరహా డ్రోన్ లు
పనిమనిషి ఇంతకన్నా ఎక్కువే సంపాదిస్తుంది !! కాగ్నిజెంట్‌పై నెట్టింట ట్రోల్స్ !!
గాజా శిబిరాలలో దువ్వెన, షాంపూ లేక జుట్టు కత్తిరించుకుంటున్న మహిళలు
బుర్జ్ ఖలీఫాను మించిన ఎత్తులో విద్యుత్ బ్యాటరీల తయారీ
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

