ఆత్మాహుతి డ్రోన్లు.. అంటే ఏంటి ?? ఉక్రెయిన్ – రష్యా వార్ లో ఈ తరహా డ్రోన్ లు
భారత్ అమ్ముల పొదిలోకి శత్రు భీకర 'కమికాజే' డ్రోన్లు చేరాయి. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో ఈ ఆత్మాహుతి డ్రోన్ లను నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ NAL తయారు చేస్తోంది. ఈ 'కమికాజే' డ్రోన్ లు యుద్ధరంగంలో కీలకంగా మారబోతున్నాయి. కమికాజే ఆత్మాహుతి మిషన్లు గతంలో మొదటి ప్రపంచ యుద్ధం ముగింపులో కనిపించాయి. జపాన్ వైమానిక దళం క్షీణించిన తర్వాత వారి పైలట్లు అమెరికా దాని మిత్ర రాజ్యాల విమానాలు, నౌకలపైకి సూసైడ్ మిషన్లు గా వీటితో దాడులకు పాల్పడ్డారు.
భారత్ అమ్ముల పొదిలోకి శత్రు భీకర ‘కమికాజే’ డ్రోన్లు చేరాయి. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో ఈ ఆత్మాహుతి డ్రోన్ లను నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ NAL తయారు చేస్తోంది. ఈ ‘కమికాజే’ డ్రోన్ లు యుద్ధరంగంలో కీలకంగా మారబోతున్నాయి. కమికాజే ఆత్మాహుతి మిషన్లు గతంలో మొదటి ప్రపంచ యుద్ధం ముగింపులో కనిపించాయి. జపాన్ వైమానిక దళం క్షీణించిన తర్వాత వారి పైలట్లు అమెరికా దాని మిత్ర రాజ్యాల విమానాలు, నౌకలపైకి సూసైడ్ మిషన్లు గా వీటితో దాడులకు పాల్పడ్డారు. భారత్ అమ్ముల పొదిలోకి శత్రుభీకర ‘కమికాజే’ డ్రోన్లు చేరాయి. మానవ రహిత ఈ వైమానిక విమానాల ప్రత్యేకత ఏమిటంటే.. వెయ్యి కిలో మీటర్ల పరిధి వరకూ ప్రయాణించి శత్రువుల లక్ష్యాలపై దాడులు చేయగలవు. 120 కిలోల పేలుడు పదార్ధాలను మోస్తూ గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఒకేసారి అనేక డ్రోన్ లను ప్రయోగించి, రాడార్లు, శత్రువుల రక్షణ వ్యవస్థను అధిగమించి దాడులు చేయగలవు. భారత్ తయారు చేస్తున్న కమికాజే డ్రోన్ లు 2.8 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పు రెక్కలు కలిగి ఉంటాయి. ఒకసారి ఆకాశంలోకి వెళ్తే తొమ్మిది గంటల వరకూ ప్రయాణించగలవు. నిర్దిష్టమైన లక్ష్యాలపై నిఘాతో క్రాష్ చేసి దాడులు చేయగలవు. వీటిలో 30 హార్స్ పవర్ ఇంజన్ ఉపయోగిస్తున్నారు. రిమోట్ కంట్రోల్ తో వీటిని నియంత్రిస్తూ లక్ష్యాలపై దాడులు చేయవచ్చు. అయితే ఇవి శత్రు స్థావరాలపై దాడి చేసిన తర్వాత పేలిపోతాయి. అందుకే వీటిని సుసైడ్ డ్రోన్స్ లేదా ఆత్మాహుతి డ్రోన్లు అని పిలుస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పనిమనిషి ఇంతకన్నా ఎక్కువే సంపాదిస్తుంది !! కాగ్నిజెంట్‌పై నెట్టింట ట్రోల్స్ !!
గాజా శిబిరాలలో దువ్వెన, షాంపూ లేక జుట్టు కత్తిరించుకుంటున్న మహిళలు
బుర్జ్ ఖలీఫాను మించిన ఎత్తులో విద్యుత్ బ్యాటరీల తయారీ
ఉప్పు, చక్కెరలోనూ డేంజరస్ ప్లాస్టిక్ !! అధ్యయనంలో సంచలన విషయాలు
ఆడపిల్ల పుట్టిందని నా భర్త పట్టించుకోవడం లేదు !! న్యాయం చేయండి !!