హరి హర యాక్షన్ బిగెన్స్.. రంగంలోకి దిగుతున్న డిప్యూటీ సీఎం
ఓ పక్క ఏపీ సీఎంగా విధులు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్.. వీలు దొరికినప్పుడల్లా.. సినిమాలు చేయడానికి ట్రై చేస్తానంటూ ఇప్పటికే చెప్పారు. ఇక ఇప్పుడు షూటింగ్‌లకు కూడా వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక దీన్నే కన్ఫర్మ్ చేస్తూ.. తాజాగా హరిహర వీరమల్లు టీం నుంచి ఓ బిగ్ న్యూస్ బయటికి వచ్చింది. 400 నుంచి 500 మందితో మొదలయ్యే భారీ యాక్షన్ షూటింగ్‌లో..
ఓ పక్క ఏపీ సీఎంగా విధులు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్.. వీలు దొరికినప్పుడల్లా.. సినిమాలు చేయడానికి ట్రై చేస్తానంటూ ఇప్పటికే చెప్పారు. ఇక ఇప్పుడు షూటింగ్‌లకు కూడా వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక దీన్నే కన్ఫర్మ్ చేస్తూ.. తాజాగా హరిహర వీరమల్లు టీం నుంచి ఓ బిగ్ న్యూస్ బయటికి వచ్చింది. 400 నుంచి 500 మందితో మొదలయ్యే భారీ యాక్షన్ షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోనున్నట్టు మేకర్స్ నుంచి అఫీషియల్ ఇన్ఫో అందింది. ఇదే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూనే పవన్ ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రామ్ చరణ్‌ను ఆకాశానికెత్తిన.. హాలీవుడ్ స్టార్ హీరో
National Film Awards 2024: జాతీయ అవార్డుల్లో దుమ్మురేపిన సౌత్ సినిమా
వైరల్ వీడియోలు
Latest Videos