రామ్ చరణ్‌ను ఆకాశానికెత్తిన.. హాలీవుడ్ స్టార్ హీరో
ట్రిపుల్ ఆర్ సినిమాలోని తన పర్ఫార్మెన్స్‌తో గ్లోబల్ రేంజ్ ఐడెంటినే కాదు.. గ్లోబల్ రేంజ్ ఫ్యాన్ డమ్‌ను కూడా సంపాదించుకున్నాడు రామ్ చరణ్. అంతేకాదు ఈ ఒక్క సినిమాతో.. హాలీవుడ్ సెలబ్రిటీలను ఆకట్టుకున్నాడు.. తన గురించి వారు బాహాటంగా మాట్లాడేలా .. మెచ్చుకునేలా చేశారు. అయితే హాలీవుడ్ స్టార్ హీరో లూకాస్ బ్రావో కూడా ఎట్ ప్రజెంట్ ఇదే చేశారు.
ట్రిపుల్ ఆర్ సినిమాలోని తన పర్ఫార్మెన్స్‌తో గ్లోబల్ రేంజ్ ఐడెంటినే కాదు.. గ్లోబల్ రేంజ్ ఫ్యాన్ డమ్‌ను కూడా సంపాదించుకున్నాడు రామ్ చరణ్. అంతేకాదు ఈ ఒక్క సినిమాతో.. హాలీవుడ్ సెలబ్రిటీలను ఆకట్టుకున్నాడు.. తన గురించి వారు బాహాటంగా మాట్లాడేలా .. మెచ్చుకునేలా చేశారు. అయితే హాలీవుడ్ స్టార్ హీరో లూకాస్ బ్రావో కూడా ఎట్ ప్రజెంట్ ఇదే చేశారు. తన అప్‌కమింగ్ ఫిల్మ్ ‘ఎమిలీ ఇన్ పారిస్’ సినిమా ప్రమోషన్లో రామ్ చరణ్ గురించి మాట్లాడారు. ట్రిపుల్ ఆర్‌లో చరణ్ ఎంట్రీ సీన్.. యాక్టింగ్.. సూపర్ అంటూ ఆకాశానికెత్తాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
National Film Awards 2024: జాతీయ అవార్డుల్లో దుమ్మురేపిన సౌత్ సినిమా
అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్న
పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
'డిజిటల్ లంచం'.. ఇప్పుడు షాకింగ్ ట్రెండ్
బుర్ఖా ధరించి చైన్ స్నాచింగ్.. కట్ చేస్తే..
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు

