శరీరంలో యూరిక్ యాసిడ్ ఇబ్బంది పెడుతోందా ?? ఇలా చేయండి
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతుంటారు. శరీరంలో నుంచి అదనపు యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడంలో విటమిన్ B12 ప్రభావవంతంగా పనిచేస్తుంది. విటమిన్ B12 ఎర్ర రక్త కణాల నిర్మాణం నుంచి మెదడు, నాడీ వ్యవస్థ వరకు శరీరంలోని బహుళ విధుల్లో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈ విటమిన్ యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతుంటారు. శరీరంలో నుంచి అదనపు యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడంలో విటమిన్ B12 ప్రభావవంతంగా పనిచేస్తుంది. విటమిన్ B12 ఎర్ర రక్త కణాల నిర్మాణం నుంచి మెదడు, నాడీ వ్యవస్థ వరకు శరీరంలోని బహుళ విధుల్లో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈ విటమిన్ యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. విటమిన్ బి12 పుష్కలంగా ఉండే పండ్లను తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. కిడ్నీలో రాళ్లు, గౌట్ నొప్పి వచ్చే అవకాశం ఉండదు. అరటిపండ్లలో విటమిన్ బి12 లభిస్తుంది. ఇందులో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. కీళ్లలో గౌట్ సమస్యను కూడా నివారిస్తుంది. మీరు యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నట్లయితే, మీరు ప్రతిరోజూ ఆపిల్ తినడం మర్చిపోకండి. ఈ పండులో విటమిన్ బి12 అధికంగా లభిస్తుంది. యాపిల్ తినడం వల్ల యూరిక్ యాసిడ్‌తో పాటు మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శివుని చుట్టూ చిరుతలు-భక్తులకు భయంతో చెమటలు
రాజు సాయంతో 600 కిలోల నుంచి 60 కిలోలకు తగ్గాడు !!
పెళ్లైన హీరోతో యవ్వారం నడిపింది.. కట్ చేస్తే కెరీర్ క్లోజ్..