వీడని ఉత్కంఠ.. రోజులు గడుస్తున్నా జాడే లేదు వీడియో
SLBC సొరంగంలో 13వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 8 మంది కార్మికుల ఆచూకీ కోసం సహాయక బృందాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. డీపీఆర్ డేటా ఆధారంగా టన్నెల్‌లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు చోట్ల పూర్తి కాగా.. మిగతా నాలుగు చోట్ల తవ్వకాలు కొనసాగుతున్నాయి.
అయితే సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది టీబీఎం మెషీన్ వెనుకభాగం.. దీంతో మెషీన్‌ను కట్ చేస్తున్నారు రైల్వే మెకానికల్ టీమ్స్. లోకో ట్రైన్ ద్వారా ఆ మెషీన్ విడిభాగాలును తరలిస్తున్నారు. మరోవైపు 12 కి.మీ. వరకు కన్వెయర్ బెల్ట్ రన్నింగ్ కొనసాగుతుండగా.. మరో 2 కి.మీ. వరకు పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ వాసు అందిస్తారు.
మరిన్ని వీడియోల కోసం :
ఆ ప్లాస్టిక్ ఇడ్లీలు తింటున్నారా?ఎంత డేంజర్‌లో ఉన్నారో తెలుసా వీడియో
త్వరలో.. భూమ్మీదకు సునీతా విలియమ్స్.. చిన్న పెన్సిల్ ఎత్తాలన్నా కష్టమేనా?
ఒక్క క్లిక్‌తో .. మీ చరిత్ర మొత్తం చెప్పేస్తుంది!
వైరల్ వీడియోలు

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
