అబార్షన్‌కు నిరాకరించిన యువతి !! సైకో బాయ్‌ ఫ్రెండ్‌ ఏం చేశాడంటే ??

అబార్షన్‌కు నిరాకరించిన యువతి !! సైకో బాయ్‌ ఫ్రెండ్‌ ఏం చేశాడంటే ??

Phani CH

|

Updated on: Jan 15, 2024 | 6:28 PM

అబార్షన్ చేయించుకునేందుకు ససేమిరా అన్నందుకు యువతిపై ఆమె 19 ఏళ్ల పార్ట్‌నర్ సైకోలా ప్రవర్తించాడు. అత్యంత కిరాతకంగా బిహేవ్‌ చేసాడు. స్క్రూడ్రైవర్‌తో పొడిచి, బ్లేడ్‌తో గొంతు కోశాడు. ఢిల్లీలోని మయూర్ విహార్‌లో శనివారం జరిగిందీ ఘటన. బాధితురాలు ప్రస్తుతం లోక్‌నాయక్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. నిందితుడిని పోలీసులు యోగేశ్ ధేడాగా గుర్తించారు. వీరిద్దరూ మూడేళ్లుగా రిలేషన్‌లో ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు.

అబార్షన్ చేయించుకునేందుకు ససేమిరా అన్నందుకు యువతిపై ఆమె 19 ఏళ్ల పార్ట్‌నర్ సైకోలా ప్రవర్తించాడు. అత్యంత కిరాతకంగా బిహేవ్‌ చేసాడు. స్క్రూడ్రైవర్‌తో పొడిచి, బ్లేడ్‌తో గొంతు కోశాడు. ఢిల్లీలోని మయూర్ విహార్‌లో శనివారం జరిగిందీ ఘటన. బాధితురాలు ప్రస్తుతం లోక్‌నాయక్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. నిందితుడిని పోలీసులు యోగేశ్ ధేడాగా గుర్తించారు. వీరిద్దరూ మూడేళ్లుగా రిలేషన్‌లో ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. ఓ ఆయుర్వేద క్లినిక్‌లో పనిచేస్తున్న యువతి గురువారం చిల్లా గ్రామంలోని ఫైర్ బ్రిగేడ్ కార్యాలయ సమీపంలో రక్తపు మడుగులో పడివుండగా స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెను వెంటలేటర్‌‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. దాడి తర్వాత ఆమె మృతి చెంది ఉంటుందని భావించిన నిందితుడు ఆమెను ఎవరూ గుర్తుపట్టకుండా బండరాయితో ముఖంపై మోది పరారయ్యాడు. శనివారం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.

 

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AI టెక్నాలజీతో అక్కినేనిని మోడర్న్‌ ఫొటోలు.. నెట్టింట ట్రెండ్

ఇన్ స్టా స్టోరీస్ లో మెగా కోడళ్ల ఆసక్తికర పోస్టులు

సంతానలేమికి కారు సీటూ కారణం కావొచ్చు.. ఎలాగంటే ??

వందేళ్లుగా భోగి వేడుకలకు దూరంగా ఉంటున్న రెండు గ్రామాలు

Sabarimala: మకరజ్యోతి దర్శనం కోసం కిక్కిరిసిన శబరిమల