సంతానలేమికి కారు సీటూ కారణం కావొచ్చు.. ఎలాగంటే ??

సంతానలేమికి కారు సీటూ కారణం కావొచ్చు.. ఎలాగంటే ??

|

Updated on: Jan 15, 2024 | 6:21 PM

సంతానలేమితో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. దీనికున్న సవాలక్ష కారణాల్లో కారు సీటు కూడా ఒకటని తాజా పరిశోధనలో తెలిసింది. కారు సీటు వేడిగా ఉండడం వల్ల శుక్రకణాల ఉత్పత్తికి హాని జరిగి అది సంతానలేమికి కారణం అవుతోందని తాజా అధ్యయనంలో తేలింది. సంతానోత్పత్తికి అవసరమైన వీర్యకణాల ఉత్పత్తి సక్రమంగా జరగాలంటే పురుషుల శరీరంలోని మిగిలిన భాగాల కంటే వృషణాల వద్ద చల్లగా ఉండాలని అధ్యయనం పేర్కొంది.

సంతానలేమితో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. దీనికున్న సవాలక్ష కారణాల్లో కారు సీటు కూడా ఒకటని తాజా పరిశోధనలో తెలిసింది. కారు సీటు వేడిగా ఉండడం వల్ల శుక్రకణాల ఉత్పత్తికి హాని జరిగి అది సంతానలేమికి కారణం అవుతోందని తాజా అధ్యయనంలో తేలింది. సంతానోత్పత్తికి అవసరమైన వీర్యకణాల ఉత్పత్తి సక్రమంగా జరగాలంటే పురుషుల శరీరంలోని మిగిలిన భాగాల కంటే వృషణాల వద్ద చల్లగా ఉండాలని అధ్యయనం పేర్కొంది. కారులోనో, బైక్‌పైనో ప్రయాణిస్తున్నప్పుడు సీటు వేడిగా ఉండడం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుందని అధ్యయనకారులు పేర్కొన్నారు. బిగుతైన ప్యాంట్లు ధరించడం, కారు, బైక్‌పై ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుందని తెలిపారు. శీతాకాలంలో వెచ్చని సీట్లు, దుప్పట్లు హాయిని ఇస్తాయని, కానీ ఇది దీర్ఘకాలం కొనసాగితే అది వీర్యం ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందేళ్లుగా భోగి వేడుకలకు దూరంగా ఉంటున్న రెండు గ్రామాలు

Sabarimala: మకరజ్యోతి దర్శనం కోసం కిక్కిరిసిన శబరిమల

శిల్పారామంలో సంక్రాంతి సందడి.. ఆనందం వ్యక్తం చేస్తున్న సందర్శకులు.

అయోధ్యకు శ్రీరాముడి అత్తారింటి కానుకలు

మమ్మల్ని బెదిరించే అధికారం ఎవరికీ లేదు

Follow us