Y.S. Sharmila : ఖమ్మం వేదికగా వై ఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానం… తెలంగాణ ప్రజల కోసం పోరాడతా… ( వీడియో )

తెలంగాణ ప్రజలకోసం కొట్లాడతాం.. రాజన్న బిడ్డగా మాటిస్తున్న... మీకు అండగా నేనుంటా అంటూ వై ఎస్ షర్మిల ఖమ్మం గుమ్మం నుండి శంఖారావాన్ని పూరించింది... తన ఎజెండా ప్రకటించింది...

|

Updated on: Apr 10, 2021 | 7:08 PM

Follow us