మ‌నిషిని పోలిన‌ జీవికి జన్మనిచ్చిన మేక‌.. దేవుడంటూ పూజిస్తున్న జనం.. వైరల్‌గా మారిన వీడియో…

ఓ మేక వింత జీవికి జ‌న్మనిచ్చింది. ఆ జీవి అచ్చం మ‌నిషి ముఖాన్ని పోలి ఉంది. దీంతో దేవుడే ఈ రూపంలో జ‌న్మించాడంటూ స్థానికులు పూజ‌లు చేశారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని సోనాఘ‌డ్ జిల్లాలోని సెల్టీపాడా గ్రామంలో వెలుగు చూసింది.

  • Phani CH
  • Publish Date - 5:34 pm, Sat, 10 April 21