YS Sharmila - CM Jagan: సోదరుడు జగన్‌కు తనయుడి పెళ్లి శుభలేఖ అందజేసిన షర్మిల

YS Sharmila – CM Jagan: సోదరుడు జగన్‌కు తనయుడి పెళ్లి శుభలేఖ అందజేసిన షర్మిల

Anil kumar poka

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 03, 2024 | 5:50 PM

గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న వైఎస్ షర్మిళకు ఎమ్మెల్యే ఆర్కేతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆమె తాడిపల్లిలో తన సోదరుడు సీఎం జగన్‌ను కలిసి.. కుమారుడి పెళ్ళి శుభలేకను అందించనున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా.. షర్మిల టాపిక్కే.. ఏపీలో మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ షర్మిల ఎపిసోడ్‌ హాట్‌టాపిక్‌గా మారింది. ఏపీ కాంగ్రెస్‌లో షర్మిల చేరిక వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది.

గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న వైఎస్ షర్మిళకు ఎమ్మెల్యే ఆర్కేతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆమె తాడిపల్లిలో తన సోదరుడు సీఎం జగన్‌ను కలిసి.. కుమారుడి పెళ్ళి శుభలేకను అందించనున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా.. షర్మిల టాపిక్కే… ఏపీలో మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ షర్మిల ఎపిసోడ్‌ హాట్‌టాపిక్‌గా మారింది. ఏపీ కాంగ్రెస్‌లో షర్మిల చేరిక వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. అయితే… షర్మిల కాంగ్రెస్‌లో చేరితే.. ఆమెకు హైకమాండ్‌ ఎలాంటి పదవి ఇస్తుందన్నది కూడా ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Jan 03, 2024 05:44 PM