Yogi Adityanath: పిల్లితో మాట్లాడిన ముఖ్యమంత్రి.. సోఫాలో కూర్చున్న పిల్లితో యోగి సరదా ముచ్చట.. వైరల్ వీడియో
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వన్యప్రాణులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఆవులు, కుక్కలు, పిల్లులు అన్నా ఇలా మూగజీవాలు అంటే యోగి ఆదిత్యనాథ్‌కు అమితంగా ఇస్టం.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వన్యప్రాణులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఆవులు, కుక్కలు, పిల్లులు అన్నా ఇలా మూగజీవాలు అంటే యోగి ఆదిత్యనాథ్‌కు అమితంగా ఇస్టం. తాజాగా,సీఎం యోగి.. ఓ పిల్లితో ముచ్చటిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోలో.. యోగి ఆదిత్యనాథ్ సోఫాలో కూర్చున్న పిల్లితో సరదాగా ముచ్చటించారు. క్యా కుచ్ ఖయేగీ?అ ని సీఎం యోగి ఆ పిల్లిని అడగడం వీడియోలో వినబడుతుంది. సోఫాలో కూర్చున్న పిల్లి యోగి నిశితంగా గమనిస్తుండగా అతను చాలాసార్లు ఇలా అడుగుతుండటం వీడియోలో కనిపించింది. ఈ వైరల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొందరు వ్యక్తులు.. యోగి ఆదిత్యనాథ్- పిల్లి మొదటి చూపులోనే ప్రేమలో పడ్డారని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు యోగి ఆదిత్యనాథ్ ను ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే..ఈ 5 స్కిల్స్ తప్పనిసరి..!
గ్యాస్ అక్కర్లేదు.. కిరోసిన్, నీటితో నడిచే స్టవ్ వచ్చేసింది
బోను నుంచి తప్పించుకున్న చిరుత.. ఆ తర్వాత సీన్ చూస్తే..
సముద్ర గర్భంలో భారీగా బంగారం, వెండి..వేట మొదలు పెట్టిన చైనా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!

